Home » Dwadasa nama » Sri Durga Dwadasa nama Stotram

Sri Durga Dwadasa nama Stotram

శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం (Sri Durga Dwadasa nama Stotram)

ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం
తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం
పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం
సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం
నవమం అరుణనేత్రాంశ్చ దశమం వనచారిణీం
ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ ద్వాదశం కామకోటిదాం ||

ఇతి శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Sri Keelaka Stotram

శ్రీ కీలక స్తోత్రం (Sri Keelaka Stotram) అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః | మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి| శ్రీ సప్త...

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Sri Vallabha Maha Ganapathi Trishati

శ్రీ వల్లభ మహాగణపతి త్రిశతీనామావళిః (Sri Vallabha Maha Ganapathi Trishati) అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషిః గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవతా | గాం బీజం, గీం శక్తిః, గూం కీలకం, శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః...

Dasa Maha Vidya Sthuthi

దశమహా విధ్యా స్తుతి (Dasa Maha Vidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ  | ఏకాజాత నీల...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!