0 Comment
శ్రీ చంద్రఘంటా ద్వాదశ నామ స్తోత్రం (Sri Chandraghanta Dwadasa Nama Stotram) ప్రధమం చంద్రఘంటా చ ద్వితీయం ధైర్య కారిణీం తృతీయం వరద ముద్రా చ చతుర్ధం వ్యాఘ్ర వాహినీం పంచమం అభయముద్రాంశ్చ, షష్టం దుష్టనివారిణీం సప్తమం దనుర్భణదరాంశ్చ, అష్టమం కమలధారిణీం నవమం దశ భజాంశ్చ దశమం ఛండరూపిణీం ఏకాదశం శూలధరాంశ్చ ద్వాదశం గధాధరీం ఇతి శ్రీ చంద్రఘంటా ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం
