Home » Mala Mantram » Sri Sudarshana Mala Mantram
sudarshana mala mantram

Sri Sudarshana Mala Mantram

శ్రీ సుదర్శన మాలా మంత్రం (Sri Sudarshana Mala Mantram)

అస్య శ్రీ సుదర్శన మాలా మంత్రాణాం
గౌతమ ఋషిః
అనుష్టుప్ఛందః
శ్రీ సుదర్శనో దేవతా
ఓం బీజం
హుం శక్తిః
ఫట్కీలకం
మమ సకల శత్రుచ్చాటనార్థే జపే వినియోగః

కరహృదయాదిన్యాసః
సం- అచక్రాయ స్వాహా
హం-విచక్రాయ స్వాహా!
స్రాం సుచక్రాయ స్వాహా!
రం-ధీచక్రాయ స్వాహా |
హుం సంచక్రాయ స్వాహా |
ఫట్ జ్వాలా చక్రాయ స్వాహా ॥

ఓం నమో షట్కోణాంతర మధ్యవర్తి నిలయం స్వచ్ఛేందుదంష్ట్రాననం శ్రీచక్రాద్యాయుధ చారు పోడశభుజం ప్రజ్వాల కేశోజ్జ్వలమ్ | వస్త్రాలేపనమాల్యవిగ్రహగుడై స్తం బాలమిత్రారుడై ! ప్రత్యాలీఢపబాంబుజం త్రినయనం చక్రాధిరాజం భజే భగవతే సుదర్శనాయ మహాచక్ర! మహోగ్ర! మహావీర ! మహాతేజో, మహాజ్వాలా, మహా భయంకర, మహాభీష్మ, సర్వశత్రూనాసయ, భక్షయ౨ పరతస్త్రాన్ఫ్రాసయ ౨ పరమస్త్రాసయ ౨ భక్షయ పరశక్తి పరముద్రాః గ్రాసయ౨ భక్షయం ప్రక్షేప కూప్మాండ గ్రహాన్ గ్రాసయ భక్షయ దైత్యదానవ బ్రహ్మరాక్షస శాకినీ డాకినీ యక్ష గంధర్వ బేతాళాదిగ్రహాన్ గ్రాసయ భక్షయతి దహ౨ భ్రామయ౨ హన౨ పచ౨ మర్దయు ఛింది ౨ భింది శోషయ౨ మహాబ మహాబలాయ ఓం కురు కురు ఫట్ మహాసుదర్శనాయ స్వాహా ఓం హ్రీం శ్రీం సుదర్శన చక్రరాజు ధగలి దండం దుష్టభయంకర ఛింది భింది విదారయం పరమంత్రాన్ భక్షయ ౨ భూతాని త్రాసయ౨ త్రాహి౨ ఏహితి రక్ష రక్ష హుం ఫట్ ఠ: ఠ: స్వాహా ॥ భగవతే భో భో సుదర్శన, దుష్టం దురితం హన౨ పాపం మథ౨ రోగం దహ ౨ నమో మరితం రు౨ ఫం ఫం హ్రాం హ్రాం హ్రీం హ్రీం హ్రూం ఠ: ఠః సర్వదుష్టగ్రహాన్ ఛింది ౨ హా హా హా హా స్వాహ ॥

నమో భగవతే మహాసుదర్శన చక్రరాజు ధగతి ఛింది ౨ విదారయ౨ బ్రహ్మరాక్ష సాన్ మహా మోక్షం కురు ఓం హుం ఫట్స్వాహా 18 నమో భగవతే బడబానల సుదర్శన చక్రరూపాయ, స, సర్వతో మాం రక్ష హుం ఫట్స్వాహా నమో భగవతే బడబానల సుదర్శన మహాచక్ర హ౨ ఛింది౨ పరమస్త్ర పరయస్త్ర పరతస్త్ర వాటు పర వేటు పరిగ్రహ పరశూన్య పరంస్య పరికేతుక పరౌషధాదీన్ గ్రాసయ౨ భక్షయ తాసయ ౨హుం ఫట్ రంరంరంక్షం క్షం క్షం యం శ్రీ బడబానల సుదర్శనచక్రాయ స్వాహాః నమో భగవతే అఘోర సుదర్శన మహాచక్రాయ శత్రుసంహరణాయ మహాబడబానలముఖాయ ఉగ్రరూపాయ, భూతగ్రహ, మానగ్రహ, ప్రీతగ్రహ, పిశాచ గ్రహ, రాక్షసగ్రహ, మాయాగ్రహ, గాంధర్వగ్రహ, దానవ గ్రహ, పటాగ్రహ, కాలగ్రహాన్ హన౨ ఛింది సంహారయ ౨ బంధ౨ చండ ౨ మారణ౨ ఉచ్చాటన ౨ విద్వేషణీయ స్వాహా

ఐం హ్రీం శ్రీం  సుదర్శనాయ నమః

Sri Dattatreya Mala Mantram

శ్రీ దత్తాత్రేయా మాలా మంత్రం (Sri Dattatreya Mala Mantram) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ అత్రిపుత్రాయ, ఓం భవబన్ధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం...

Sri Ashtalakshmi Mala Mantram

శ్రీ అష్టలక్ష్మీ మాలా మంత్రం (Sri Ashtalakshmi Mala Mantram) అస్య శ్రీఅష్టలక్ష్మీమాలామంత్రస్య భృగు ఋషిః అనుష్టుప్ ఛందః మహాలక్ష్మీర్దేవతా శ్రీం బీజం హ్రీం శక్తిః ఐం కీలకం శ్రీ అష్టలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ఓం నమో భగవత్యై...

Sri Baglamukhi Mala Mantram

శ్రీ భగళాముఖి మాలా మంత్రం (Sri Baglamukhi Mala Mantram) ఓం నమో వీర ప్రతాప విజయ భగవతీ బగళాముఖీ మమ సర్వనిందకానాం సర్వేను నాం వాచం ముఖం పదం స్తంభయ స్తంభయ జిహ్వాం కీలయికలయి, బాంబుద్ధి వినాశయ, ఆత్మవిరో ధీనాం...

Sri Baglamukhi Brahmastra Mala Mantra

శ్రీ బగలాముఖి బ్రహ్మాస్త్ర మాలా మన్త్రః (Sri Baglamukhi Brahmastra Mala Mantra) శ్రీ గణేశాయ నమః అథ బ్రహ్మాస్త్ర మాలా మంత్రః ఓం నమో భగవతి చాముండే నరకంక గృధ్రోలూక పరివార సహితే శ్మశాన ప్రియే నర రుధిర మాంస...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!