Home » Stotras » Sri Krishnarjuna Kruta Shiva Stuti

Sri Krishnarjuna Kruta Shiva Stuti

శ్రీ కృష్ణార్జున కృత శివ స్తుతి: (Sri Krishnarjuna Kruta Shiva Stuti)

నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ!
పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే!!
మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే!
ఈశానాయ మఖఘ్నాయ నమోస్త్వంధక ఘాతినే!!
కుమారా గురవే తుభ్యం నీలగ్రీవాయ వేధసే!
పినాకినే హవిష్యాయ సత్యాయ విభవే సదా!!
విలోహితాయ ధూమ్రాయ వ్యాధాయానపరాజితే!
నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యచక్షుషే!!
హోత్రే పోత్రే త్రినేత్రాయ వ్యాధాయ వసురేతసే!
అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ!!
వృషధ్వజాయముండాయ జటినే బ్రహ్మచారిణే!
తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ!!
విశ్వాత్మనే విశ్వ సృజే విశ్వమావృత్య తిష్ఠతే!
నమో నమస్తే సేవ్యాయ భూతానాం ప్రభవే సదా!!
బ్రహ్మవక్త్రాయ సర్వాయ శంకరాయ శివాయ చ!
నమోస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః!!
అభిగమ్యాయ కామ్యాయ స్తుత్యాయార్యాయ సర్వదా!
నమోస్తు దేవదేవాయ మహాభూతధరాయ చ!
నమో విశ్వస్య పతయే పతీనాం పతయే నమః!!
నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః!
నమః సహస్రశిరసే సహస్రభుజమృత్యవే!!
సహస్రనేత్రపాదాయ నమోసంఖ్యేయకర్మణే!
నమో హిరణ్యవర్ణాయ హిరణ్యకవచాయ చ!
భక్తానుకంపినే నిత్యం సిద్ధ్యతాం నో వరః ప్రభో!!

Shiva Nindha Stuthi

శివ నిందా స్తుతి (Shiva Nindha Stuthi) ఇసుక రేణువులోన దూరియుందువు నీవు బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు చివురాకులాడించు గాలిదేవర నీవు ఘన కానలను గాల్చు కారుచిచ్చువు నీవు క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు నీవు కాలయమునిబట్టి కాలదన్ను నీవు పెండ్లి జేయరాగ మరుని...

Sri Lakshmi Hrudayam

శ్రీ లక్ష్మీ హృదయం (Sri Lakshmi Hrudayam) హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా! హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ || 1 || భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని...

Sri Durga Saptha Shloki

శ్రీ దుర్గాసప్తశ్లోకీ (Sri Durga Saptashloki) శివ ఉవాచ దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని | కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః || దేవ్యువాచ శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ | మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||...

Sri Anjaneya Swamy Stotram

శ్రీ ఆంజనేయ స్తోత్రమ్ (Sri Anjaneya Swamy Stotram) రంరంరం రక్త వర్ణం దినకరవదనం తీక్షదంష్ట్రాకరాళం రంరంరం రమ్య తేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రం రంరంరం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళం భేద్యం రం రం రం రాక్షసాంతం సకల...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!