Home » Stotras » Dasa Mahavidya Sthuthi

Dasa Mahavidya Sthuthi

దశమహావిద్యా స్తుతి (Dasa Mahavidya Sthuthi )

మహా విద్యా మహా కాళి ప్రియ సఖి |
గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1||

ముండ మాలా విభూషితే నీల రూపిణీ |
ఏకాజాత నీల సరస్వతి నమః విఖ్యాతే తారా నమో స్తుతె ||2||

రుధిర పాన ప్రియె కండిత శిరో రూపిణీ |
రక్త కేసి చిన్న బాల నామ విఖ్యాతే చిన్నమస్త నమొస్టుతె ||3||

షోడశకళా పరిపూర్నే ఆధి శక్తి రూపిణీ |
శ్రీ విద్యా పంచ వక్త్రనామ విఖ్యాతే షోడషీ నమోస్తుతె||4||

పాశామ్కూశ దారి దుర్గమా సుర సంహరిని |
శతాక్షి శాకాంభరీ నామ విఖ్యాతే భువనేశ్వరి నమో స్తుతె ||5||

అరుణాంబర ధారి ప్రణవరూపిణీ యోగేశ్వరి |
ఉమా నామ విఖ్యాతే త్రీపుర భైరవి నమో స్తూతే ||6||

ధుష్టా భిచార ధ్వంశిని కాకధ్వజ రధరూడే |
సుతర తర సే నామ విఖ్యాతే ధూమావతీ నమో స్తుతే ||7||

పీతాంభర ధారి శత్రుభయ నీవారిణి |
జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమో స్తుతే ||8||

అర్ధచంద్రధారి కదాంబ వాన వాసిని |
వాగ్దేవీ సరస్వతి నామ విఖ్యాతే మాతంగి నమోస్తూతే||9||

సువర్ణ కాంతి సుమాన్వితా మహా విష్ణు సహాచారిణి |
భార్గవీ మహా లక్ష్మి నామ విఖ్యాతే కమలా నమో స్తూతే ||10||

ఫల స్తుతి
దశమహావిద్యా స్తోత్రం సర్వశత్రు రోగ నివారణం
సర్వ సంపత్కారం పుత్ర పౌత్రాధి వర్ధనమ్

Sri Dakshinamurthy Stotram

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం (Sri Dakshinamurthy Stotram) ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై | తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే || ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |...

Grahanam Vidhulu Niyamalu

గ్రహణ సమయం లో పాటించ వల్సిన నియమాలు (Grahanam Vidhulu Niyamalu) గ్రహణ సమయం లో ముఖ్యం గా 9 విధులు పాటించాలి గ్రహణం పట్టుస్నానం చెయ్యాలి గ్రహణం విడుపు స్నానం చెయ్యాలి గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండాలి. దర్భలను నిల్వ...

Sri Dundi Ganapathy Stotram

ఢుంఢి గణపతి స్తోత్రం (Sri Dundi Raja Ganapathy Stotram) ౧. జయ విఘ్నకృతామాద్య భక్త నిర్విఘ్నకారక! అవిఘ్న విఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్!! ౨. జయ సర్వ గణాధీశ జయ సర్వ గణాగ్రణీః! గణప్రణత పాదాబ్జ గణనాతీత సద్గుణ!! ౩. జయ...

Sri Mangala Gowri Stotram

శ్రీ మంగళ గౌరీ స్తోత్రం (Sri Mangala Gauri Stotram) దేవి త్వదీయ చరణాంబుజ రేణుగౌరీం భాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః। జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా తాం గౌరయ త్యతితరాం కిల తస్య పుంసః॥ 1 ॥ శ్రీ మంగళే సకల మంగళ...

More Reading

Post navigation

error: Content is protected !!