Home » Stotras » Sri Vindhya Vasini Stotram

Sri Vindhya Vasini Stotram

శ్రీ వింధ్య వాసిని స్తోత్రం (Sri Vindhya Vasini Stotram)

నిశుంభ శుంభ మర్దినీ ప్రచండ ముండ ఖండనీ
వనే రణే ప్రకాశినీ భజామి వింధ్యవాసినీ || 1 ||

త్రిశూల ముండ ధారిణీ ధరా విఘాత హారిణీ
గృహే గృహే నివాసినీ భజామి వింధ్యవాసినీ|| 2 ||

దరిద్ర దుఃఖ హారిణీ సదా విభూతి కారిణీ
వియోగ శోక హారిణీ భజామి వింధ్యవాసినీ || 3 ||

లసత్ సులోల లోచన లతాసదే వరప్రద
కపాల శూల ధారిణీ భజామి వింధ్యవాసినీ || 4 ||

కరోముదా గదాధరీ శివాం శివప్రదాయినీ
వరా వరాననం శుభా భజామి వింధ్యవాసినీ|| 5 ||

ఋషీంద్ర యామినీ ప్రద త్రిదాస్య రూప ధారిణీ
జలే స్థలే నివాసినీ భజామి వింధ్యవాసినీ || 6 ||

విశిష్ట సృష్టికారిణీం విశాల రూప ధారిణీమ్
మహోదరే విశాలినీ భజామి వింధ్యవాసినీ || 7 ||

పురంధరాది సేవితం మురాది వంశ ఖండనీ
విశుధ్ద బుద్ధి కారిణీ భజామి వింధ్యవాసినీ || 8 ||

ఇతి శ్రీ వింధ్య వాసిని స్తోత్రం సంపూర్ణం

Sri Subramanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (Sri Subramanya Stotram) నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే...

Sri Pitambara Ashtakam

श्री पीताम्बराष्टकम् (Sri Pitambara Ashtakam) ज्ञेयं नित्यं विशुद्धं यदपि नुतिशतैर्बोधितं वेदवाक्यैः सच्चिद्रूपं प्रसन्नं विलसितमखिलं शक्तिरूपेण ज्ञातुम् । शक्यं चैतां प्रजुष्टां भवविलयकरीं शुद्धसंवित्स्वरूपां नाम्ना पीताम्बराढ्यां सततसुखकरीं नौमि नित्यं प्रसन्नाम् ॥ १॥...

Sri Padmavathi Stotram

శ్రీ పద్మావతి స్తోత్రం (Sri Padmavathi Stotram) విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే | పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 || వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే | పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2...

Sri Chidambareswara Stotram

శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం (Sri Chidambareswara Stotram) కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీవామభాగమ్ | సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి || 1 || వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రమ్ | కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది...

More Reading

Post navigation

error: Content is protected !!