Home » Stotras » Koti Somavaram Vratam

Koti Somavaram Vratam

Koti Somavaram Vratam

కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము. ఆ రోజు ఉదయం ఉపవాసముండి. ఉదయం శివాలయమునకు వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోష కాలమందు గృహము యందు దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకొని దీపారాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్యం ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు కావున ఈ వ్రతమును అందరూ ఆచరించవచ్చును మీ శరీరం యొక్క కృపకు పాత్రులు కాగలరని.

Sri Sarpa Stotram

శ్రీ సర్ప స్తోత్రం (Sri Sarpa Stotram) బ్రహ్మలోకే చ యే సర్వాః శేషనాగ పురోగమాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా |౧ || విష్ణులోకే చ యే సర్పాః వాసుకి ప్రముఖాశ్చ యే |...

Dasaradha Prokta Shani Stotram

దశరథ ప్రోక్త శని స్తోత్రం (Dasaradha Prokta Shani Stotram) అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః దశరథ ఉవాచ కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః కృష్ణః...

Sri Krishna Kruta Shiva Stuthi

శ్రీ కృష్ణ కృత శివ స్తుతి  (Sri Krishna Kruta Shiva Stuti) త్వమేవ సత్త్వం చ రజస్తమశ్చ త్వమేవ సర్వం ప్రవదంతి సంతః | తతస్త్వమేవాసి జగద్విధాయకః త్వమేవ సత్యం ప్రవదంతి వేదాః || సత్త్వరజస్తమాలనే గుణాలు నీవే. సర్వం నీవేనని...

Sri Jonnawada Kamashi Taayi Ashtottara Shatanamavali

శ్రీ జొన్నవాడ కామాక్షీతాయి అష్టోత్తర శతనామావళి (Sri Jonnawada Kamashi Taayi Ashtottara Shatanamavali) ప్రతీ నామానికి ముందు “ఓం ఐం హ్రీం శ్రీం” తో చదవంది ఓం శివాయై నమః ఓం భవాన్యై నమః ఓం కళ్యాన్యై నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!