Home » Dwadasa nama » Sri Dattatreya Dwadasa Nama Stotram

Sri Dattatreya Dwadasa Nama Stotram

శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం (Sri Dattatreya Dwadasa Nama Stotram)

ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః
తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞాన సాగరః
పంచమో జ్ఞాన విజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగళమ్
సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః
నవమో నందదేవేశో దశమో నందదాయకః
ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకరః ||

ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః |
మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః ||
క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం |
రాజద్వారే పయే ఘోరే సంగ్రామేషు జలాంతరే ||
గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు |
ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం ||
త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్ |
దత్తాత్రేయః సదారక్షేత్ యశః సత్యం న సంశయః ||
విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే |
అపుత్రో లభతే పుత్రం దరిద్రీ లభతే ధనమ్ ||
అభార్యో లభతే భార్యామ్ సుఖార్థీ లభతే సుఖమ్ |
ముచ్యతే సర్వ పాపేభ్యో సర్వదా విజయీ భవేత్ ||

ఇతి శ్రీమద్ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం

Vigneshwara Namaskara Stotram

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం (Vigneshwara Namaskara Stotram) జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో మూషిక వాహన ! నమోనమో...

Sri Subrahmanya Swamy Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం (Sri Subrahmanya Swamy stotram ) ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః | లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ || సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ | అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ || నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |...

Sri Shiva Aksharamala stotram

శ్రీ శివ అక్షరమాల స్తోత్రం (Sri Shiva Aksharamala stotram) అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ఈశ సురేశ మహేశ...

Sri Subrahmanya Manasa Puja

శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజ (Sri Subrahmanya Manasa Puja) శ్రీమన్మేరుధరాధరాధిప మహాసౌభాగ్యసంశోభితే మన్దారద్రుమవాటికాపరివృతే శ్రీస్కన్దశైలేమలే సౌధే హాటకనిర్మితే మణిమయే సన్మణ్టపాభ్యన్తరే బ్రహ్మానన్దఘనం గుహాఖ్యమనఘం సింహాసనం చిన్తయే ॥ ౧॥ మదనాయుతలావణ్యం నవ్యారుణశతారుణం నీలజీమూతచికురం అర్ధేన్దు సదృశాలికం ॥ ౨॥ పుణ్డరీకవిశాలాక్షం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!