1 Comment
శ్రీ లలితా అష్టకం (Sri Lalitha Ashtakam) జయ జయ వైష్ణవి దుర్గే లలితే జయ జయ భారతి దుర్గే లలితే జయ జయ భార్గవి దుర్గే లలితే మమ ప్రణమామి సదాశ్రీ లలితే! బ్రహ్మద్యమర సేవిత లలితే ధర్మాదర్వ విచక్షణి లలితే కర్మ నిర్మూలన కారిణి లలితే మమ ప్రణమామి సదాశ్రీ లలితే! అష్టాదశ పీఠేశ్వరీ లలితే కష్టనివారణ కారిణి లలితే అష్టైశ్వర్య ప్రదాయిని లలితే మమ ప్రణమామి సదాశ్రీ లలితే! చంద్రకళాధరి శాంకరి లలితే... Read More