Home » Stotras » Sri Manasa Devi Temple in Mukkamala Peetam

Sri Manasa Devi Temple in Mukkamala Peetam

Sri Manasa Devi Temple in Mukkamala Peetam (ముక్కామల మానసా దేవీ పీఠం)

ఓం నమో మానసాయై !!
Mukkamala Manasa Devi

Sri Manasa Devi stayed here and did Dhyanam in Mukkamala Peetam . Here the temple is located in very pleasant place at West Godavari dist, Andhra Pradesh. To overcome the Kala sarpa dosha Manasa devi (kala Sarpa Dosha nivarini) is only matha to reduce the problems.

Reach the temple and do 108 pradakshana around the ammavari temple.

Daily Chant the Manasa Devi mantras 108 times to reduce Kala sarpa dosham

Manasa Devi Dwadasa Namalu (Slokam)

Manasa Devi Maha Mantram

Manasa Devi Ashtothara Shatanamavali

ముక్కామల క్షేత్రాన్ని మానసా దేవి పీఠం గా పిలుస్తారు. ఈ క్షేత్రం లో మానసా దేవి ధ్యానం చేసినట్లుగా స్థల పురాణం చెప్తుంది. ఈ క్షేత్రం చాలా ప్రశాంత మైన ప్రదేశం లో నెలకొని ఉంది. శ్రీ మానసా దేవి కాలసర్ప దోషాలని పోగొడుతుంది. కాల సర్ప దోషం, సర్ప దోషం, నాగ దోషం ఉన్న వారు ఈ అమ్మవారిని పూర్తి నమ్మకంతో ప్రతి రోజు మానసా దేవి మహా మంత్రాన్ని ౧౦౮ (108) సార్లకు తగ్గకుండా జపం చేసుకోవాలి.

How to reach temple:

From Tanku (Andhra Pradesh) 10 km to reach Mukkamala Peetam.

Reach to Tanuku (West Godavari) by Bus or Train. From there autos will be available to reach temple.

for more details call : +91 9848513939

Sri Narayana Stotram

శ్రీ నారాయణ స్తోత్రం (Sri Narayana Stotram) నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ...

Amavathi Somavara Vratram

శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన...

Sri Anjaneya Bhujanga Stotram

శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం (Sri Anjaneya Bhujanga Stotram) ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యమ్ | తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్త మిత్రమ్ || ౧ || భజే పావనం భావనా నిత్యవాసం భజే...

Sri Vishnu Sahasranama Stotram

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం (Sri Vishnu Sahasranama Stotram ) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం...

More Reading

Post navigation

error: Content is protected !!