శ్రీ శ్రీ శ్రీ మానసా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Manasa Devi Ashtothram)

ఈ నామాలు చదివే సమయం లో మొదలు “ఓం హ్రీం శీం క్లీం ఐం”

 1. ఓం శ్రీ మానసా దేవ్యై నమః
 2. ఓం శ్రీ పరాశక్త్యై నమః
 3. ఓం శ్రీ మహాదేవ్యై నమః
 4. ఓం శ్రీ కశ్యప మానస పుత్రికాయై నమః
 5. ఓం శ్రీ నిరంతర ధ్యాననిష్ఠాయై నమః
 6. ఓం శ్రీ ఏకాగ్రచిత్తాయై నమః
 7. ఓం తాపస్యై నమః
 8. ఓం శ్రీకర్యై నమః
 9. ఓం శ్రీకృష్ణ ధ్యాన నిరతాయై నమః
 10. ఓం శ్రీ కృష్ణ సేవితాయై నమః 10
 11. ఓం శ్రీ త్రిలోక పూజితాయై నమః
 12. ఓం సర్ప మంత్రాధిష్ఠాత్ర్యై నమః
 13. ఓం శ్రీ సర్ప దర్ప వినాశిన్యై నమః
 14. ఓం శ్రీ సర్పగర్వ విమర్దిన్యై నమః
 15. ఓం శ్రీ సర్పదోష నివారిన్యై నమః
 16. ఓం శ్రీ కాలసర్పదోష నివారిన్యై నమః
 17. ఓం శ్రీ సర్పహత్యా దోష హరిణ్యై నమః
 18. ఓం శ్రీ సర్పబంధన విచ్చిన్న దోష నివారిన్యై నమః
 19. ఓం శ్రీ సర్ప శాప విమోచన్యై నమః
 20. ఓం శ్రీ వల్మీక విచ్చిన్న దోష ప్రశమన్యై నమః 20
 21. ఓం శ్రీ శివధ్యాన తపోనిష్ఠాయై నమః
 22. ఓం శ్రీ శివ భక్త పరాయణాయై నమః
 23. ఓం శ్రీ శివసాక్షాత్కార సంకల్పాయై నమః
 24. ఓం శ్రీ సిద్ధ యోగిన్యై నమః
 25. ఓం శ్రీ శివసాక్షాత్కార సిద్ధి దాయై నమః
 26. ఓం శ్రీ శివ పూజ తత్పరాయై నమః
 27. ఓం శ్రీ ఈశ్వర సేవితాయై నమః
 28. ఓం శ్రీ శంకరారాధ్య దేవ్యై నమః
 29. ఓం శ్రీ జరత్కారు ప్రియాయై నమః
 30. ఓం శ్రీ జరత్కారు పత్న్యై నమః 30
 31. ఓం శ్రీ జరత్కారు వామాంక నిలయాయై నమః
 32. ఓం శ్రీ జగధీశ్వర్యై నమః
 33. ఓం శ్రీ ఆస్తీక మాతాయై నమః
 34. ఓం శ్రీ తక్షక ఇంద్రా రాధ్యా దేవ్యై నమః
 35. ఓం శ్రీ జనమేజయ సర్ప యాగ విధ్వంసిన్యై నమః
 36. ఓం శ్రీ తక్షక ఇంద్ర ప్రాణ రక్షిణ్యై నమః
 37. ఓం శ్రీ దేవేంద్రాది సేవితాయై నమః
 38. ఓం శ్రీ నాగలోక ప్రవేసిన్యై నమః
 39. ఓం శ్రీ నాగలోక రక్షిణ్యై నమః
 40. ఓం శ్రీ నాగస్వర ప్రియాయై నమః 40
 41. ఓం శ్రీ నాగేశ్వర్యై నమః
 42. ఓం శ్రీ నవనాగ సేవితాయై నమః
 43. ఓం శ్రీ నవనాగ ధారిణ్యై నమః
 44. ఓం శ్రీ సర్పకిరీట శోభితాయై నమః
 45. ఓం శ్రీ నాగయజ్ఞోపవీతిన్యై నమః
 46. ఓం శ్రీ నాగాభరణ దారిన్యై నమః
 47. ఓం శ్రీ విశ్వమాతాయై నమః
 48. ఓం శ్రీ ద్వాదశ విధ కాలసర్ప దోష నివారిణ్యై నమః
 49. ఓం శ్రీ నాగమల్లి పుష్పా రాధ్యాయైనమః
 50. ఓం శ్రీ పరిమళ పుష్ప మాలికా దారిన్యై నమః 50
 51. ఓం శ్రీ జాజి చంపక మల్లికా కుసుమ ప్రియాయై నమః
 52. ఓం శ్రీ క్షీరాభిషేక ప్రియాయై నమః
 53. ఓం శ్రీ క్షీరప్రియాయై నమః
 54. ఓం శ్రీ క్షీరాన్న ప్రీత మానసాయై నమః
 55. ఓం శ్రీ పరమపావన్యై నమః
 56. ఓం శ్రీ పంచమ్యై నమః
 57. ఓం శ్రీ పంచ భూతేశ్యై నమః
 58. ఓం శ్రీ పంచోపచార పూజా ప్రియాయై నమః
 59. ఓం శ్రీ నాగ పంచమీ పూజా ఫల ప్రదాయిన్యై నమః
 60.  ఓం శ్రీ పంచమీ తిధి పూజా ప్రియాయై నమః 60
 61. ఓం శ్రీ హంసవాహిన్యై నమః
 62. ఓం శ్రీ అభయప్రదాయిన్యై నమః
 63. ఓం శ్రీ కమలహస్తాయై నమః
 64. ఓం శ్రీ పద్మపీట వాసిన్యై నమః
 65. ఓం శ్రీ పద్మమాలా ధరాయై నమః
 66. ఓం శ్రీ పద్మిన్యై నమః
 67. ఓం శ్రీ పద్మనేత్రాయై నమః
 68. ఓం శ్రీ మీనాక్ష్యై నమః
 69. ఓం శ్రీ కామాక్ష్యై నమః
 70. ఓం శ్రీ విశాలాక్ష్యై నమః 70
 71. ఓం శ్రీ త్రినేత్రాయై నమః
 72. ఓం శ్రీ బ్రహ్మకుండ క్షేత్ర నివాసిన్యై నమః
 73. ఓం శ్రీ బ్రహ్మకుండ క్షేత్ర పాలిన్యై నమః
 74. ఓం శ్రీ బ్రహ్మకుండ గోదావరి స్నాన సంతుస్టా యై నమః
 75. ఓం శ్రీ వల్మీక పూజా  సంతుస్టా యై నమః
 76. ఓం శ్రీ వల్మీక దేవాలయ నివాసిన్యై నమః
 77. ఓం శ్రీ భక్తాబీష్ట ప్రదాయిన్యై నమః
 78. ఓం శ్రీ భవబంధ విమోచన్యై నమః
 79. ఓం శ్రీ కుటుంబ కలహ నివారిన్యై నమః
 80. ఓం శ్రీ కుటుంబ సౌఖ్య ప్రదాయిన్యై నమః 80
 81. ఓం శ్రీ సంపూర్ణ ఆరోగ్య ఆయ్యుషు ప్రదాయిన్యై నమః
 82. ఓం శ్రీ బాలారిష్ట దోష నివారిన్యై నమః
 83. ఓం శ్రీ సత్సంతాన ప్రదాయిన్యై నమః
 84. ఓం శ్రీ సమస్త దుఖ దారిద్య కష్ట నష్ట ప్రసమన్యై నమః
 85. ఓం శ్రీ శాంతి హోమ ప్రియాయై నమః
 86. ఓం శ్రీ యజ్ఞ ప్రియాయై నమః
 87. ఓం శ్రీ నవగ్రహదోష ప్రశమన్యై నమః
 88. ఓం శ్రీ శాంత్యై నమః
 89. ఓం శ్రీ సర్వమంగళాయై నమః
 90. ఓం శ్రీ శత్రు సంహారిన్యై నమః 90
 91. ఓం శ్రీ హరిద్రాకుంకుమార్చన ప్రియాయై నమః
 92. ఓం శ్రీ అపమృత్యు నివారిన్యై నమః
 93. ఓం శ్రీ మంత్ర యంత్ర తంత్రారాధ్యా యై నమః
 94. ఓం శ్రీ సుందరాంగ్యే నమః
 95. ఓం శ్రీ హ్రీంకారిన్యై నమః
 96. ఓం శ్రీ శ్రీం భీజ నిలయాయై నమః
 97. క్లీం కార బీజ సర్వస్వాయై నమః
 98. ఓం శ్రీ ఏం బీజ శక్త్యై నమః
 99. ఓం శ్రీ యోగమాయాయై నమః
 100. ఓం శ్రీ కుండలిన్యై నమః 100
 101. ఓం శ్రీ షట్ చక్ర బెదిన్యై నమః
 102. ఓం శ్రీ మోక్షప్రదాయిన్యై నమః
 103. ఓం శ్రీ శ్రీధర గురు నిలయవాసిన్యై నమః
 104. ఓం శ్రీ శ్రీధర హృద యాంతరంగిన్యై నమః
 105. ఓం శ్రీ శ్రీధర సంరక్షిన్యై  నమః
 106. ఓం శ్రీ శ్రీధరా రాధ్యా యై నమః
 107. ఓం శ్రీ శ్రీధర వైభవ కారిన్యై నమః
 108. ఓం శ్రీ సర్వశుభంకరిన్యై నమః 108

ఇతి శ్రీ మానసా దేవీ అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం ( శ్రీ  మానసా దేవీ 108 నామాలు)

Related Posts

4 Responses

 1. b.sunanda

  manasa astothara shatanavali bagundi …alage shodasa upachara pooja vidanam tho naku mail cheyndi

  Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: