Home » Ashtothram » Sri Goda Devi Ashtottara Shatanamavali
Godadevi ashtottaram 108 names

Sri Goda Devi Ashtottara Shatanamavali

శ్రీ గోదాదేవీ అష్టోత్తరశతనామావళి (Sri Goda devi Ashtottara Shatanamavali)

  1. ఓం గోదాయై నమః
  2. ఓం రంగానాయక్యై నమః
  3. ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
  4. ఓం సత్యై నమః
  5. ఓం గోపీవేషధారయై నమః
  6. ఓం దేవ్యై నమః
  7. ఓం భూసుతాయై నమః
  8. ఓం భోగదాయిన్యై నమః
  9. ఓం తులసీవాసజ్ఞాయై నమః
  10. ఓం శ్రీ తన్వీపురవాసిన్యై నమః
  11. ఓం భట్ట నాధప్రియకర్యై నమః
  12. ఓం శ్రీ కృష్ణాయుధ భోగిన్యై నమః
  13. ఓం అముక్త మాల్యదాయై నమః
  14. ఓం బాలాయై నమః
  15. ఓం రంగనాథ ప్రియాయై నమః
  16. ఓం వారాయై  నమః
  17. ఓం విశ్వంభరాయై నమః
  18. ఓం యతిరాజ సహోదర్యై నమః
  19. ఓం కలాలాపాయై నమః
  20. ఓం కృష్ణా సురక్తాయై నమః
  21. ఓం సుభగాయై నమః
  22. ఓం దుర్లభశ్రీ సులక్షణాయై నమః
  23. ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
  24. ఓం శ్యామాయై నమః
  25. ఓం ఫల్గుణ్యావిర్భవాయై నమః
  26. ఓం రమ్యాయై నమః
  27. ఓం ధనుర్మాసకృతవృతాయై నమః
  28. ఓం చంపకాశోకపున్నాగ్యై నమః
  29. ఓం మాలా విరాసత్ కచాయై నమః
  30. ఓం అకారత్రయ సంపన్నాయై నమః
  31. ఓం నారాయణ పదాంఘ్రితాయై నమః
  32. ఓం రాజస్తిత మనోరధాయై నమః
  33. ఓం మోక్ష ప్రధాన నిపుణాయై నమః
  34. ఓం మను రక్తాదిదేవతాయై నమః
  35. ఓం బ్రాహ్మన్యే నమః
  36. ఓం లోకజనన్యై నమః
  37. ఓం లీలా మానుషరూపిన్యై నమః
  38. ఓం బ్రహ్మజ్ఞాణ ప్రదాయై నమః
  39. ఓం మాయయై నమః
  40. ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
  41. ఓం మహాపతివ్రతాయై  నమః
  42. ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
  43. ఓం  ప్రసన్నార్తిహరాయై నమః
  44. ఓం నిత్యాయై నమః
  45. ఓం వేదసౌధవిహారిన్యై నమః
  46. ఓం రంగనాధమాణిక్య మంజర్యై నమః
  47. ఓం మంజుభూషిన్యై నమః
  48. ఓం పద్మా ప్రియాయై నమః
  49. ఓం పద్మా హస్తాయై నమః
  50. ఓం వేదాంత ద్వయ భోదిన్యై నమః
  51. ఓం సుప్రసన్నాయై నమః
  52. ఓం భగవత్యై నమః
  53. ఓం జనార్ధన దీపికాయై నమః
  54. ఓం సుగందావయవాయై నమః
  55. ఓం చారుమంగళదీపికాయై నమః
  56. ఓం ధ్వజ వజ్రాంకుశాభ్జాంగయ నమః
  57. ఓం మృదుపాదకలామ్జితాయై నమః
  58. ఓం తారకాకారకరాయై నమః
  59. ఓం కూర్మోపమేయపాదోర్ద్వబాగాయై నమః
  60. ఓం శోభన పార్షీకాయై నమః
  61. ఓం వేదార్ధ భావ తత్వ జ్ఞాయై నమః
  62. ఓం లోకారాధ్యాం ఘ్రీపంకజాయై నమః
  63. ఓం పరమాసంకాయై నమః
  64. ఓం కుబ్జాసుధ్వయాడ్యాయై నమః
  65. ఓం విశాలజఘనాయై నమః
  66. ఓం పీనసుశ్రోన్యై నమః
  67. ఓం మణిమేఖలాయై నమః
  68. ఓం ఆనందసాగరా వర్యై నమః
  69. ఓం గంభీరా భూజనాభికాయై నమః
  70. ఓం భాస్వతవల్లిత్రికాయై నమః
  71. ఓం నవవల్లీరోమరాజ్యై నమః
  72. ఓం సుధాకుంభాయితస్థనాయై నమః
  73. ఓం కల్పశాఖానిధభుజాయై నమః
  74. ఓం కర్ణకుండలకాంచితాయై నమః
  75. ఓం ప్రవాళాంగులివిన్య స్తమయై నమః
  76. ఓం హారత్నాంగులియకాయై నమః
  77. ఓం కంభుకంట్యై నమః
  78. ఓం సుచుం బకాయై నమః
  79. ఓం బింబోష్ట్యై నమః
  80. ఓం కుందదంతయుతే
  81. ఓం కమనీయ ప్రభాస్వచ్చయై నమః
  82. ఓం చంపేయనిభనాసికాయై నమః
  83.  ఓం యాంచికాయై నమః
  84. ఓం ఆనందార్క ప్రకాశోత్పద్మణి నమః
  85. ఓం తాటంకశోభితాయై నమః
  86. ఓం కోటిసుర్యాగ్నిసంకాశై నమః
  87. ఓం నానాభూషణభూషితాయై నమః
  88. ఓం సుగంధవదనాయై నమః
  89. ఓం సుభ్రవే నమః
  90. ఓం అర్ధచంద్ర లలాటకాయై నమః
  91. ఓం పూర్ణచంద్రాసనాయై నమః
  92. ఓం నీలకుటిలాళకశోబితాయై నమః
  93. ఓం సౌందర్యసీమావిలసత్యై నమః
  94. ఓం కస్తూరితిలకోజ్వలాయై నమః
  95. ఓం దగద్దకాయమనోధ్యత్ మణినే నమః
  96. ఓం భూషణ రాజితాయై నమః
  97. ఓం జుజ్వల్యమానసత్రరత్నదేవ్యకుటావతం సకాయై నమః
  98. ఓం ఆత్యర్కానల తేజస్విమణీంకంజుకదారిన్యై నమః
  99. ఓం నానామణిగణాకీర్ణకాంచనాంగదభూషితాయై నమః
  100. ఓం కుకుంమాగరుకస్తూరీదివ్య చందన చర్చితాయై నమః
  101. ఓం సోచితోజ్వల విధ్తోతవిచిత్రై నమః
  102. ఓం శుభహారిణ్యై నమః
  103. ఓం సర్వావయ వభూషణాయై నమః
  104. ఓం శ్రీ రంగనిలయాయై నమః
  105. ఓం పూజ్యాయై నమః
  106. ఓం దివ్య దేవిసుసేవితాయై నమః
  107. ఓం శ్రీ మత్యైకోతాయై నమః
  108. ఓం శ్రీ గోదాదేవ్యై  నమః

ఇతి శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Ayyappa Sharanu Gosha

శ్రీ అయ్యప్ప శరణు ఘోష (Sri Ayyappa Sharanu Gosha) ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప హరి హర సుతనే శరణమయ్యప్ప ఆపద్భాందవనే శరణమయ్యప్ప అనాధరక్షకనే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యప్పనే శరణమయ్యప్ప అరియాంగావు...

Sri Hayagreeva Ashtottara Sathanamavali

శ్రీ హయగ్రీవ స్తోత్రం శతనామావళి (Sri Hayagreeva Ashtottara Sathanamavali) ఓం హయగ్రీవాయ నమః ఓం మహావిష్ణవే నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం గోవిందాయ నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం విష్ణవే నమః ఓం...

Sri Sivakamasundari Ashtottara Shatanamavali

శ్రీ శివకామసుందరి అష్టోత్తర శతనామావళి ఓం మహమనోన్మణీశక్యై నమః ఓం శివశక్యై నమః ఓం శివశంకర్యై నమః ఓం ఇచ్చాశక్త్యై నమః ఓం క్రియాశక్త్యై నమః ఓం జ్ఞాన శక్తి స్వరూపిన్యై నమః ఓం శాంత్యాతీతకలానందాయై నమః ఓం శివమాయాయై నమః...

Sri Ardhanareeshwari ashtottara Shatanamavali

శ్రీ అర్ధనారీశ్వరి అష్టోత్తర శతనామావళి (Sri Ardhanareeshwari ashtottara Shatanamavali) ఓం చాముండికాయై నమః ఓం అంబాయై నమః ఓం శ్రీ కంటాయై నమః ఓం శ్రీ  పార్వత్యై నమః ఓం శ్రీ పరమేశ్వర్యై నమః ఓం శ్రీ మహారాజ్ఞే నమః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!