0 Comment
శ్రీ లలితాహృదయస్తోత్రమ్(Sri lalitha Hrudaya Stotram) అథశ్రీలలితాహృదయస్తోత్రం.! శ్రీలలితాంబి కాయై నమః । దేవ్యువాచ । దేవదేవ మహాదేవ సచ్చిదానన్దవిగ్రహా । సున్దర్యాహృదయం స్తోత్రం పరం కౌతూహలం విభో ॥ ౧॥ ఈశ్వరౌవాచ.! సాధు సాధుత్వయా ప్రాజ్ఞే లోకానుగ్రహకారకం । రహస్యమపివక్ష్యామి సావధానమనాఃశృణు ॥ ౨॥ శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గ్గస్థితిలయేశ్వరీం । నమామిలలితాం నిత్యాం భక్తానామిష్టదాయినీం ॥ ౩॥ బిన్దుత్రికోణసమ్యుక్తం వసుకోణసమన్వితం । దశకోణద్వయోపేతం చతుర్ద్దశ సమన్వితం ॥ ౪॥ దలాష్టకేసరోపేతం దలషోడశకాన్వితం । వృత్తత్రయయాన్వితంభూమిసదనత్రయభూషితం ॥... Read More