Home » Stotras » Daridraya Dahana Shiva Stotram

Daridraya Dahana Shiva Stotram

దారిద్ర్యదహన శివ స్తోత్రం (Daridrya Dahana Siva stotram)

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 ||

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 2 ||

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 3 ||

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 4 ||

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ |
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 5 ||

భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 6 ||

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ |
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 7 ||

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ |
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 8 ||

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం న హి స్వర్గ మవాప్నుయాత్ || 9 ||

|| ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్ సంపూర్ణమ్ ||

Sri Bala Shanti Stotram

శ్రీ బాలా శాంతి స్తోత్రం (Sri Bala Shanti Stotram) శ్రీ భైరవ ఉవాచ జయ దేవి జగద్ధాత్రి జయ పాపౌఘహారిణి, జయ దుఃఖప్రశమని శాంతిర్భవ మమార్చనే  ll 1 ll శ్రీబాలే పరమేశాని జయ కల్పాంతకారిణి, జయ సర్వవిపత్తిఘ్నే శాంతిర్భవ...

Mahasivarathri Mantras- Chant Powerful Mantras at Great Sivaratri Night

మహాశవరాత్రి రోజు రాత్ర పూట జపించవలసిన మంత్రాలు(Mahasivarathri Mantras- Chant Powerful Mantras at Great sivaratri Night) భయం నిర్మూలించడానికి శివ మంత్రం (Siva Mantra to Eradicate Fear) ఓం నమః శివాయ || om Namah Sivaaya...

Sri Hayagreeva Kavacham

శ్రీ హయగ్రీవకవచం (Sri Hayagreeva Kavacham) అస్య శ్రీహయగ్రీవకవచమహామన్త్రస్య హయగ్రీవ ఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీ హయగ్రీవః పరమాత్మా దేవతా ఓం శ్రీం వాగీశ్వరాయ నమ ఇతి బీజం ఓం క్లీం విద్యాధరాయ నమ ఇతి శక్తిః ఓం సౌం వేదనిధయే నమో...

Sri Gowri Astottara Satanamavali

శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి (Sri Gowri Astottara Satanamavali) ఓం గౌర్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః ఓం గిరితనూభవాయై నమః ఓం వీరభధ్రప్రసవే నమః ఓం విశ్వవ్యాపిణ్యై నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!