Home » Kavacham » Sri Kalabhairava Kavacham
kalabhairava kavacham

Sri Kalabhairava Kavacham

శ్రీ కాలభైరవ కవచం (Sri KalaBhairava Kavacham)

ఓం అస్య శ్రీ భైరవ కవచస్య
ఆనంద భైరవ ఋషిః
అనుష్టుప్ చందః
శ్రీ వటుక బైరవో దేవతా
బం బీజం
హ్రీం శక్తిః
ప్రణవ కీలకం
మమ అభీష్ట సిద్యర్థె జపే వినియోగః

ఓం సహస్రారే మహా చక్రే కర్పూర ధవలే గురుః |
పాతు మాం వటుకో దేవో భైరవః సర్వ కర్మసు ||

పూర్వ స్యామసితాంగో మాం దిశి రక్షతు సర్వదా |
ఆగ్నేయ్యాం చ రురూః పాతు దక్షినే చండభైరవః ||

నైఋత్యాం క్రోదనః పాతు ఉన్మత్తాః పాతు పశ్చిమే |
వాయవ్యాంమాం కపాలీ చ నిత్యం పాయాత్ సురేస్వరః ||

భీషణోభైరవః పాతు ఉత్తరస్యాం తు సర్వదా |
సంహారభైరవః పాతు పాయాదీశాన్యాం చ మహేశ్వరాః ||

ఊర్ద్వమ్ పాతు విధాతా చ పాతాలే నన్దకో విభుః |
సధ్యోజాత స్తూ మాం పాయాత్ సర్వతో దేవసేవితః ||

రామదేవో వనాన్తేచ వనే ఘోర స్తధావతు |
జలే తత్‌పురుషః పాతు స్థలే ఈశాన ఏవచ ||

డాకినీ పుత్రకః పాతు పుత్రాన్ మే సర్వతః ప్రభుః |
హాకినీ పుత్రకఃపాతు దారాస్థు లాకినీ సూతః ||

పాతు శాకినికా పుత్రః సైన్యమ్ వై కాలభైరవః |
మాలినీ పుత్రకః పాతుపశూనశ్వాన్ గజాంస్తధా ||

మహాకాలో వతు క్షేత్రం శ్రియం మే సర్వతో గిరా|
వాద్యమ్ వాద్యప్రియః పాతు బైరవో నిత్య సంపదా ||

Kalabhairava Jananam

శ్రీ కాలభైరవ స్వామీ (Sri Kalabhairava Swamy ) శ్రీ కాలభైరవ గాయత్రి మంత్రం  కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥ శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల...

Sri Saraswati Kavacham

శ్రీ సరస్వతి కవచం (Sri Saraswathi Kavacham) ఓం శ్రీం హ్రీమ్ సరస్వత్యై స్వాహా శిరోమేపాతు సర్వతః | ఓం శ్రీం వగ్ధెవతాయై స్వాహా ఫాలంమే సర్వదావతు || ఓం హ్రీమ్ సరస్వత్యై స్వహేతి శ్రోత్రెపాతునిరంతరం | ఓం శ్రీం హ్రీమ్భగవత్యై...

Sri KalaBhairava Brahma Kavacham

కాలభైరవ బ్రహ్మ కవచం (Kalabhairava Brahma Kavacham) ఓం పాతు నిత్యం శిరసి పాతు హ్రీం కంఠదేశకే | వటుః పాతు నాభౌ శాపదుద్ధారణాయ చ || 1 || కురు ద్వయం లింగమూలే త్వాధారే వటుకః స్వయం చ |...

Sri Mahalakshmi Kavacham

శ్రీ మహాలక్ష్మీకవచం (Sri Mahalakshmi Kavacham) అస్య శ్రీమహాలక్ష్మీకవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః | ఇన్ద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం | ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే || 1 ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!