Home » Kavacham » Sri Vasara Saraswati Stotram

Sri Vasara Saraswati Stotram

శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం (Sri Vasara Saraswati Stotram)

శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం – సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం!
ఘనాకార వేణీ౦ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 1 ||
2. ధరా భార పోషాం సురానీక వంద్యాం మృణాళీ లసద్బాహు కేయూర యుక్తాం |
త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 2 ||
3. దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం |
శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 3 ||
4. విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం |
త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 4 ||
5. అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం |
అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 5 ||
6. మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం |
చిదానంద కందాం పరంజ్యోతి రూపాం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 6 ||
7. సదానంద రూపాం శుభాయోగ రూపా~మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం |
మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదా౦ వాసరా పీఠ వాసాం || 7 ||
8. ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః |
శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం || 8 ||

ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం

Sri Lalitha Moola Mantra Kavacham

శ్రీ లలితా మూలమంత్ర కవచం(Sri Lalitha moola mantra kavacham) అస్యశ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషిః అమృత విరాట్ చంద: శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా, ఐ బీజం హ్రీం శక్తి: శ్రీం కీలకం, మమ...

Navagraha Kavacham

నవగ్రహ కవచం (Navagraha Kavacham) ఓం శిరో మే పాతు మార్తండః కపోలం రోహిణీ పథిహ్ ముఖ మంగారకః పాతు కంతం ఛ శశినందనః || 1 || బుద్ధిం జీవః సదాపాతు హృదయం బృగునందనః జతరం ఛ శని: పాతు...

Sri Varahi Kavacham

శ్రీ వారాహీ కవచమ్ (Sri Varahi Kavacham) అస్య శ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః । అనుష్టుప్ఛన్దః । శ్రీవారాహీ దేవతా । ఓం బీజం । గ్లౌం శక్తిః । స్వాహేతి కీలకం । మమ సర్వశత్రునాశనార్థే జపే...

Sri Nrusimha Kavacham

శ్రీ నృసింహ కవచం (Sri Nrusimha Kavacham) నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా | సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || ౧ || సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం | ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || ౨ || వివృతాస్యం త్రినయనం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!