శ్రీ రాజరాజేశ్వరీ మాతృకా స్తవః (Sri Rajarajeshwari Mathruka Stavah) కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాంప్రాణేశ్వరానందినీం పూర్ణం పూర్ణతరాంపరేశమహిషీంపూర్ణామృతాస్వాదీనీం సంపూర్ణాంపరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం || ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం భావాభావ విభావనీం భవపరాం సద్భక్తి చింతామణీం శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం || ఈషాదిక్పర యోగిబృందవిదితాం స్వానందభూతాం పరాం పశ్యంతీం తనుమధ్యమాం విలసినీం శ్రీ వైఖరీరూపిణీం ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం... Read More
