Home » Stotras » Sri Sainatha Pancharatna Stotram

Sri Sainatha Pancharatna Stotram

శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం (Sri Sainatha Pancharatna Stotram)

ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యరూపం సకలార్తి నాశనం
సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాధం సద్గురుం చరణం నమామి || 1 ||

భక్తావనం భక్తిమతాం శుభాజనం ముక్తి ప్రదం భక్తి మనోహరం
విభుం జ్ఞాన సుశీల రూపిణీ సాయినాధం సద్గురుం చరణం నమామి || 2 ||

కారుణ్య మూర్తి కరుణాయ తాక్షం కరారే మభ్యర్ధిత దాస వర్గం
కామాది షడ్వర్గజితం వరేణ్యం సాయినాధం సద్గురుం చరణం నమామి || 3 ||

వేదాంతవేద్య విమలాంత రంగం ధ్యానాది రూడం వరసేవ్య సద్గురుం
త్యాగిమహల్సాపతి సేవితాగ్రం సాయినాధం సద్గురుం చరణం నమామి || 4 ||

పత్రిగ్రామే జాతం వరషిరిడి గ్రామ నివాసం శ్రీ వెంకటేశ మహర్షి శిష్యం
శంకరం శుభకరం భక్తి మతాం సాయినాధం సద్గురుం చరణం నమామి || 5 ||

Sri Dhanvantari Maha Mantram

శ్రీ ధన్వంతరీ మహా మంత్రం (Sri Dhanvantari Maha Mantram) ఓం అం మహా ధన్వంతరియే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రధాయకాయ వాతజనిత రోగాన్, పిత్త జనిత రోగాన్,  శ్లేష్మ జనిత రోగాన్, నిర్మూలనాయ, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, కోశామే...

Sri Kali Stotram

శ్రీ కాళీ స్తోత్రం (Sri Kali Stotram) నమస్తే నీలశైలస్థే ! యోని పీఠనివాసిని ! భద్రకాళి ! మహాకాళి ! కామాఖ్యే ! కామసుందరి ! ఇహావతరకళ్యాణి ! కామరూపిణి! కామిని ! కామేశ్వరి ! మహామాయే! ప్రాగ్జ్యోతిషపురేశ్వరి !...

Sri Mantra Matruka Pushpamala Stavam

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం (Sri Mantra Matruka Pushpamala Stvam) భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు) షోడశోపచార పూజ (16 ఉపచారాలు) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తూ ఉంటాము. భగవంతునికి నిత్యమూ...

Sri Durga Stotram

శ్రీ దుర్గా స్తోత్రం (Sri Durga Stotram) విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః | అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ || ౧ || యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్ || ౨ || కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!