Home » Ashtakam » Siva Mangala Ashtakam

Siva Mangala Ashtakam

శివ మంగళాప్టకము (Siva Mangala Ashtakam)

భవాయ చంద్రచూడాయు, నిర్గుణాయ గుణాత్మనే
కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్‌

వృషారూఢాయ భీమాయ, వ్యాఘ్ర చర్మాంబరాయ చ
పశూనాంపతయే తుభ్యం, గౌరీ కాంతాయ మంగళమ్‌

భస్మోధూళిత దేహోయ వ్యాళ యజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలా భూషాయ, వ్యోమకేశాయ మంగళమ్‌

సూర్యచంద్రాగ్ని నేత్రాయ, నమః కైలాసవాసినే
సచ్చిదానంద రూపాయ, ప్రమథేశాయ మంగళమ్‌

మృత్యుంజయాయ సాంబాయ, సృష్టి స్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ, త్రిలోకేశాయ మంగళమ్‌

గంగాధరాయ సోమాయ, నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ, వాసుదేవాయ మంగళమ్‌

సద్యోజాతాయ శర్వాయ, భవ్యజ్ఞాన ప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం, పంచవక్త్రాయ మంగళమ్‌

సదాశివస్వరూపాయ, నమస్తత్పురుషాయ చ
అఘారాయచ ఘారాయ, మహాదేవాయ మంగళమ్‌

శ్రీ చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం
తస్యా భీష్టప్రదం శంభోః యః పటేన్మంగళాష్టకం

Parvathi Vallabha Neelakanta Ashtakam

పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్ (Parvathi Vallabha Neelakanta Ashtakam) నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 1 || సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం...

Siva Panchakshara Stotram

శివ పంచాక్షరీ స్తోత్రం (Siva Panchakshara Stotram) నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ‘నకారాయ నమశ్శివాయ!! మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ!!...

Sri Sainatha Ashtakam

శ్రీ సాయినాథ అష్టకం (Sri Sainatha Ashtakam) బ్రహ్మస్వరూపా సాయినాథా విష్ణు స్వరూపా సాయినాథా | ఈశ్వర రూప సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 1 || బ్రహ్మస్వరూపా సాయినాథా అద్భుతచరితా సాయినాథా అభయ ప్రదాత సాయినాథా |...

Shiva Pratah Smarana Stotram

శివ ప్రాతః స్మరణం (Shiva Pratah Smarana Stotram) ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహన మంబికేశం  || 1 || ఖట్వాంగ శూల వరదాభయ హ సమీశం సంసార రోగహరమౌషధమద్వితీయం || 2 || ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!