Home » Sri Saraswati Devi » Sri Saraswati Stotram

Sri Saraswati Stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Sri Saraswati Stotram)

Saraswathi devi stotramసరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి
జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః

ఇంద్రనీలాలకా చంద్రబింబాననా
పక్వబింబాధరా రత్నమౌళీధరా
చారువీణాధరా చారు పద్మాసనా
శారదా పాతుమాం లోకమాతా సదా

స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా
ఫాల కస్తూరికాయోగి బృందార్చితా
మత్తమాతంగ సంచారిణీ లోకపా
శారదా పాతుమాం లోకమాతా సదా

రాజరాజేశ్వరీ రాజరాజార్చితా
పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ
అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ
శారదా పాతుమాం లోకమాతా సదా

భారతీ భావనా భావితా కామదా
సుందరీ కంబుదాయాద కంఠాన్వితా
రత్నగాంగేయ కేయూర బాహుజ్జ్వలా
శారదా పాతుమాం లోకమాతా సదా

Sri Subrahmanya Mantra Sammelana Trishati

శ్రీ సుబ్రహ్మణ్య మంత్ర సమ్మేళన త్రిశతి (Sri Subrahmanya Mantra Sammelana Trishati) అథవా శ్రీ శత్రుసంహార శివసుబ్రహ్మణ్యత్రిశతి సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహ-పంచకృత్య- పంచబ్రహ్మ-హృదయాద్యంగ-శివపంచాక్షర- అకారాదిక్షకారాంతమాతృకా-వర్ణం-సబీజమూలమంత్రసమ్మేలనాత్మక- శ్రీసుబ్రహ్మణ్యసర్వశత్రుసంహార-త్రిశత్యర్చనా .. వందే గురుం గణపతిం స్కందమాదిత్యమంబికాం . దుర్గాం సరస్వతీం లక్ష్మీం సర్వకార్యార్థసిద్ధయే .. మహాసేనాయ...

Kasi Panchakam

కాశీ పంచకం (Kasi Panchakam) మనో నివృత్తి: పరమోపశంతి: సా తీర్ధవర్యా మణికర్ణి కాచ జ్ఞాన ప్రవాహో విమలాది గంగా సా కాశికాహం నిజభో ధరూపా || 1 || యస్యామిదం కల్పితమిన్ద్రజాలం చరచారం భాతి మనోవిలాసం సచ్చిత్సు ఖైకా పరమాత్మ...

Pradosha Stotra Ashtakam

ప్రదోష స్తోత్రాష్టకం (Pradosha Stotra Ashtakam) సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవ్రీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి | సంసారముల్బణమసారమవాప్య జంతోః సారోzయమీశ్వరపదాంబురుహస్య సేవా || 1 || యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే...

Sri Garuda Prayoga Mantram

శ్రీ గరుడ ప్రయోగ మంత్రం (Sri Garuda Prayoga Mantram) ఓం ఈం ఓం నమో భగవతే శ్రీ మహా గరుడాయ పక్షీంద్రాయ విష్ణు వల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాలానల రూపాయ వజ్ర నఖాయ వజ్ర తుండాయ వజ్ర దంతాయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!