Home » Kavacham » Sri Chandra Kavacham

Sri Chandra Kavacham

శ్రీ చంద్ర కవచం  (Sri Chandra Kavacham)

అస్య శ్రీ చంద్ర కవచస్య | గౌతమ ఋషిః |
అనుష్టుప్ ఛందః | శ్రీ చంద్రో దేవతా |
చంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానం

సమం చతుర్భుజం వందే కేయూర మకుటోజ్వలమ్ |
వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణమ్ ||

ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం శశినః కవచం శుభమ్ ||

అథః చంద్ర కవచమ్

శశీ పాతు శిరోదేశం భాలం పాతు కలానిధిః |
చక్షుషీ చంద్రమాః పాతు శ్రుతీ పాతు నిశాపతిః || 1 ||

ప్రాణం క్షపకరః పాతు ముఖం కుముదబాంధవః |
పాతు కంఠం చ మే సోమః స్కంధే జైవాతృకస్తథా || 2 ||

కరౌ సుధాకరః పాతు వక్షః పాతు నిశాకరః |
హృదయం పాతు మే చంద్రో నాభిం శంకరభూషణః || 3 ||

మధ్యం పాతు సురశ్రేష్ఠః కటిం పాతు సుధాకరః |
ఊరూ తారాపతిః పాతు మృగాంకో జానునీ సదా || 4 ||

అబ్ధిజః పాతు మే జంఘే పాతు పాదౌ విధుః సదా |
సర్వాణ్యన్యాని చాంగాని పాతు చంద్రోఖిలం వపుః || 5 ||

ఫలశ్రుతిః
ఏతద్ధి కవచం దివ్యం భుక్తి ముక్తి ప్రదాయకమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || 6 ||

ఇతి శ్రీ చంద్ర కవచం సంపూర్ణం

Sri Gayathri Devi Kavacham

శ్రీ గాయత్రీ దేవి కవచం (Sri Gayathri Devi Kavacham) నారద ఉవాచ స్వామిన్ సర్వజగన్నాధ సంశయో‌உస్తి మమ ప్రభో చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్ దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః...

Sri Shiva Kavacham Stotram

శ్రీ శివ కవచము (Sri Shiva Kavacham Stotram) ఓంనమోభగవతేసదాశివాయ సకలతత్వాత్మకాయ! సర్వమంత్రస్వరూపాయ! సర్వయంత్రాధిష్ఠితాయ! సర్వతంత్రస్వరూపాయ! సర్వతత్వవిదూరాయ! బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ! పార్వతీమనోహరప్రియాయ! సోమసూర్యాగ్నిలోచనాయ! భస్మోద్ధూలితవిగ్రహాయ! మహామణి ముకుటధారణాయ! మాణిక్యభూషణాయ! సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ! దక్షాధ్వరధ్వంసకాయ! మహాకాలభేదనాయ! మూలధారైకనిలయాయ! తత్వాతీతాయ! గంగాధరాయ! సర్వదేవాదిదేవాయ! షడాశ్రయాయ!...

Sri Seetha Rama Stotram

శ్రీ సీతా రామ స్తోత్రం  (Sri Seetha Rama Stotram) అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం || రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం సూర్య వంశ సముద్భూతమ్ సోమ...

Sri Ketu Kavacham

శ్రీ కేతు కవచం (Sri Ketu Kavacham) ధ్యానం కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినమ్ | ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ || 1 || చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః | పాతు నేత్రే పింగలాక్షః శ్రుతీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!