Home » Stotras » Sri Ganesha Pancha Chamara Stotram

Sri Ganesha Pancha Chamara Stotram

శ్రీ గణేశ పంచచామర స్తోత్రం (Sri Ganesha Pancha Chamara Stotram)

నమో గణాధిపాయతే త్వయాజగద్వినిర్మితం
నిజేచ్ఛయా చపాల్యతేఽధునావశే తవస్థితమ్
త్వమంతరాత్మకోస్యముష్య తన్మయిస్థితః పునీహి
మాం జగత్పతేంబికాతనూజ నిత్యశాం కరే

గణేశ్వరః కృపానిధిర్జగత్పతిః పరాత్పరః
ప్రభుస్స్వలీల యాభవచ్ఛివాన్మదావళాననః
గిరీంద్రజాతనూభవస్తమేవ సర్వకర్మసు
ప్రపూజయంతి దేహినస్సమాప్నువంతి చేప్సితమ్

చతుఃపుమర్థదాయిభిశ్చతుష్కరైర్విలంబినా
సహోదరేణ సోదరేణ పద్మజాండసంతతేః
పదద్వయేన చాపదాం నివారకేణ భాసురాం
భజే భవాత్మజం ప్రభుం ప్రసన్నవక్త్రమద్వయమ్

బలిష్ఠమూషకాదిరాజపృష్ఠనిష్ఠవిష్టర-
ప్రతిష్ఠితంగణప్రబర్హ పారమేష్ఠ్యశోభితమ్
గరిష్ఠమాత్మభక్తకార్యవిఘ్నవర్గభంజనే
పటిష్ఠమాశ్రితావనే భజామి విఘ్ననాయకమ్

భజామి శూర్పకర్ణమగ్రజం గుహస్య శంకరా-
త్మజం గజాననం సమస్తదేవబృందవందితమ్
మహాంతరాయ శాంతిదం మతిప్రదం మనీషిణాం
గతిం శ్రుతిస్మృతిస్తుతం గణేశ్వరం మదీశ్వరమ్

యదంఘ్రిపల్లవస్మృతిర్నిరంతరాయ సిద్ధిదా
యమేవ బుద్ధిశాలినస్స్మరంత్యహర్నిశం హృది
యమాశ్రితస్తరత్యలంఘ్య కాలకర్మబంధనం
తమేవచిత్సుఖాత్మకం భజామి విఘ్ననాయకమ్

కరాంబుజస్ఫురద్వరాభయాక్షసూత్ర పుస్తక
సృణిస్సబీజపూరకంజపాశదంత మోదకాన్
వహన్కిరీటకుండలాది దివ్యభూషణోజ్జ్వలో
గజాననో గణాధిపః ప్రభుర్జయత్యహర్నిశమ్

గిరీంద్రజామహేశయోః పరస్పరానురాగజం
నిజానుభూతచిత్సుఖం సురైరుపాస్యదైవతమ్
గణేశ్వరం గురుం గుహస్య విఘ్నవర్గఘాతినం
గజాననం భజామ్యహం నదైవమన్యమాశ్రయే

గణేశపంచచామరస్తుతిం పఠధ్వమాదరాత్
మనీషితార్థదాయకం మనీషిణః కలౌయుగే
నిరంతరాయ సిద్ధిదం చిరంతనోక్తిసమ్మతం
నిరంతరం గణేశభక్తి శుద్ధచిత్తవృత్తయః

Daridraya Dahana Shiva Stotram

దారిద్ర్యదహన శివ స్తోత్రం (Daridrya Dahana Siva stotram) విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ | కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 || గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ | గంగాధరాయ...

Sarva Deva Krutha Lakshmi Stotram

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం (sarva deva krutha lakshmi stotram) క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే| శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే|| ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే| త్వయా వినా జగత్సర్వం...

Sri Meenakshi Ashtottara Shatanamavali

శ్రీ మీనాక్షి అష్టోత్తర శతనామావళి (Sri Meenakshi Ashtottara Shatanamavali) ఓం శ్రీ మాతంగ్యై నమః ఓం శ్రీ విజయాయై నమః ఓం శశి వేశ్యై నమః ఓం శ్యామాయై నమః ఓం శుకప్రియాయై నమః ఓం నీపప్రియాయై నమః ఓం...

Sri Prathyangira Devi Stotram

Sri Prathyangira Stotram (శ్రీ ప్రత్యంగిరా దేవీ స్తోత్రం) ఓం మాతర్మేమదు కైట భగ్ని మహిషా ప్రాణాపహారోధ్యమే, హేలా నిర్మిత ధూమ్ర లోచన నవదేహే చండముండార్దినీ నిషేషీ కృత రక్త భీజ దనుజే నిత్యే నిషుమ్బాపహే షుమ్భాని ధ్వంసిని సంహరారు: దురితం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!