Home » Ayyappa Swami » Ayyappa 18 metlu visistatha

Ayyappa 18 metlu visistatha

అయ్యప్ప స్వామీ 18 మెట్ల విసిష్టత ( Ayyappa 18 metlu visistatha)

  1. 1వ మెట్టు – కామం – ఈ మెట్టు కి అది దేవత “గీతామాత” ఈ మెట్టు ఎక్కటం వలన మనిషికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది
  2. 2 వ మెట్టు – క్రోధం –  ఈ మెట్టు కి అది దేవత “గంగాదేవీ” ఈ మెట్టును స్పర్శించటం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్దాత్మను అనే జ్ఞానం కలుగుతుంది.
  3. ౩వ మెట్టు – లోభం  గాయత్రీ మాత – ఈ మెట్టును స్పర్శించటం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి
  4. 4 ఆవ మెట్టు మొహం  సీతాదేవి. ఈ మెట్టు జ్ఞాన యోగానికి ప్రతీక – ఒక వ్యక్తి పై గల ప్రేమానురాగాలకు ప్రతిరూపం గా ఈ మెట్టు ని భావిస్తారు.
  5. 5 వ మెట్టు – మదం  సత్యవతీ దేవీ ఈ మెట్టు కర్మ సన్యాస యోగానికి ప్రతీక ఈ మెట్టు అధిరోహిస్తే వారి ఇంట్లో ఉన్న పశు పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి ఉత్తమ గతులు కలుగుతాయి.
  6. 6 వ మెట్టు – మాత్సర్యం  సరస్వతీ దేవీ ఈ మెట్టు స్పర్శ వలణ విష్ణు సాయుజ్యంతో పాటు దానఫలం లభిస్తుంది
  7. 7వ మీటు – దంబం  బ్రహ్మవిద్యా దేవీ ఈ మెట్టు స్పర్శ వలన జ్ఞాన యోగం కలిగి జన్మరాహిత్యం సిద్ధిస్తుంది.
  8. 8 వ మెట్టు – అహంకారం  ఈ మెట్టు కి అది బ్రహ్మవల్లీదేవీ . ఈ మెట్టును అధిరోహించటం వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.
  9. 9వ మెట్టు – నేత్రాలు – త్రిసంధ్యాదేవీ – ఈ మెట్టు స్పర్శ వలన మనం అప్పుగా తీసుకున్న వస్తువులు వల్ల సంక్రమించిన పాపం నశిస్తుంది
  10. 10 వ మెట్టు – చెవులు  ముక్తి గేహినే దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమ ధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది.
  11. 11 వ మెట్టు – నాసిక  అర్ధమాత్రా దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు
  12. 12 వ మెట్టు – జిహ్వ  చిదానందా దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన ఇష్ట దేవతా దర్శనం ప్రాప్తిస్తుంది.
  13. 13 వ మెట్టు – స్పర్శ – భావఘ్నీదేవీ ఈ మెట్టు స్పర్శ వలన చేసిన అపచారాలు, పాపాలు నశిస్తాయి.
  14. 14 వ మెట్టు – సత్వం – భయనాశినీ దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీ హత్యా పాతకాలు తోలుగుతాయి.
  15. 15 వ మెట్టు – తామసం  వెధత్రయీ దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన ఆహార శుద్ధి మోక్షం కలుగుతాయి.
  16. 16 వ మెట్టు – రాజసం  పరాదేవీ – ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లబిస్తాయి
  17. 17 వ మెట్టు – విద్య  అనంతా దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘ వ్యాధులు సైతం నసిస్తాయి
  18. 18 వ మెట్టు – అవిద్యా  జ్ఞానమంజరీ దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Sri Dharma Sastha Bhujanga Stotram

శ్రీ ధర్మశాస్తా భుజంగ స్తోత్రం (Sri Dharma Shastha Bhujanga Stotram) శ్రితానందచింతామణి శ్రీనివాసం సదా సచ్చిదానంద పూర్ణప్రకాశమ్ | ఉదారం సుదారం సురాధారమీశం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧ || విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం విభూతిప్రదం విశ్రుతం...

Ashada Masam Visistatha

ఆషాఢ మాస ప్రాముఖ్యత (Ashada Masam Visistatha) పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం...

Polala Amavasya

పోలాల అమావాస్య (Polala Amavasya): శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహ అయి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!