Home » Bala Tripurasundari Devi » Sri Bala Shanti Stotram

Sri Bala Shanti Stotram

శ్రీ బాలా శాంతి స్తోత్రం (Sri Bala Shanti Stotram)

శ్రీ భైరవ ఉవాచ
జయ దేవి జగద్ధాత్రి జయ పాపౌఘహారిణి, జయ దుఃఖప్రశమని శాంతిర్భవ మమార్చనే  ll 1 ll
శ్రీబాలే పరమేశాని జయ కల్పాంతకారిణి, జయ సర్వవిపత్తిఘ్నే శాంతిర్భవ మమార్చనే  ll 2 ll
జయ బిందునాదరూపే జయ కల్యాణకారిణి, జయ ఘోరే చ శత్రుఘ్నే శాంతిర్భవ మమార్చనే  ll 3 ll
ముండమాలే విశాలాక్షి స్వర్ణవర్ణే చతుర్భుజే, మహాపద్మవనాంతస్థే శాంతిర్భవ మమార్చనే  ll 4 ll
జగద్యోని మహాయోని నిర్ణయాతీతరూపిణి, పరాప్రాసాదగృహిణి శాంతిర్భవ మమార్చనే  ll 5 ll
ఇందుచూడయుతే చాక్షహస్తే శ్రీపరమేశ్వరి, రుద్రసంస్థే మహామాయే శాంతిర్భవ మమార్చనే  ll 6 ll
సూక్ష్మే స్థూలే విశ్వరూపే జయ సంకటతారిణి, యజ్ఞరూపే జాప్యరూపే శాంతిర్భవ మమార్చనే  ll 7 ll
దూతీప్రియే ద్రవ్యప్రియే శివే పంచాంకుశప్రియే భక్తి, భావప్రియే భద్రే శాంతిర్భవ మమార్చనే  ll 8 ll
భావప్రియే లాసప్రియే కారణానందవిగ్రహే శ్మశానస్య దేవమూలే శాంతిర్భవ మమార్చనే  ll 9 ll
జ్ఞానాజ్ఞానాత్మికే చాద్యే భీతినిర్మూలనక్షమే వీరవంద్యే సిద్ధిదాత్రి శాంతిర్భవ మమార్చనే  ll 10 ll
స్మరచందనసుప్రీతే శోణితార్ణవసంస్థితే సర్వసౌఖ్యప్రదే శుద్ధే శాంతిర్భవ మమార్చనే  ll 11 ll
కాపాలికి కలాధారే కోమలాంగిః కులేశ్వరి, కులమార్గరతే సిద్ధే శాంతిర్భవ మమార్చనే  ll 12 ll
శాంతిస్తోత్రం సుఖకరం బల్యంతే పఠతే శివే దేవ్యాః, శాంతిర్భవేత్తస్య న్యూనాధిక్యాదికర్మణి  ll 13 ll
మంత్రసిద్ధికామనయా దశావృత్త్యా పఠేద్యది
మంత్రసిద్ధిర్భవేత్తస్య నాత్ర కార్యా విచారణా ll 14 ll
చంద్రసూర్యోపరాగే చ యః పఠేత్స్తోత్రముత్తమం, బాలా సద్మని సౌఖ్యేన బహుకాలం వసేత్తతః ll 15 ll
సర్వభద్రమవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్
తీర్థకోటిగుణం చైవ దానకోటిఫలం తథా లభతే నాత్ర సందేహః సత్యం సత్యం మయోదితం ll 16 ll
ఇతి చింతామణి తంత్రే శ్రీ బాలాశాంతి స్తోత్రం సంపూర్ణం

Sri Mahalakshmi Rahasya Namavali

శ్రీ మహాలక్ష్మి రహస్య నమావలి (Sri Mahalakshmi Rahasya Namavali) హ్రీం క్లీం మహీప్రదాయై నమః హ్రీం క్లీం విత్తలక్ష్మ్యై నమః హ్రీం క్లీం మిత్రలక్ష్మ్యై నమః హ్రీం క్లీం మధులక్ష్మ్యై నమః హ్రీం క్లీం కాంతిలక్ష్మ్యై నమః హ్రీం క్లీం...

Shiva Suvarnamala Stuti

శివ సువర్ణమాలా స్తుతి (Shiva Suvarnamala Stuti) అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం || అఖండమదఖండన పండిత తండు ప్రియ చండీశ విభో సాంబ సదాశివ శంభో శంకర...

Sri Varalakshmi Vratam

శ్రీ వరలక్ష్మి వ్రతం (Sri Varalakshmi Vratam) పురాణ గాధ స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి...

Chhinnamasta Mahavidya

ఛిన్నమస్తా మహవిద్య (Chhinnamasta Mahavidya) Chinnamastha Jayanti is celebrated on the Vaishaka Masam Shukla Paksha Chaturdasi day (14th) before pournima day of lunar calendar. Chinnamastha Devi for Moksha Vidya, Vajra Vairochani,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!