Home » Stotras » Indra Kruta Manasa devi Stotram

Indra Kruta Manasa devi Stotram

ఇంద్ర కృత మానసా దేవి స్తోత్రం (Indra Kruta Manasa devi Stotram)

దేవీ త్వాం స్తోతు మిచ్చామి స్వాధీనం ప్రవరామ్ వరామ్ |
పారత్‌పారాం ప చ పరమాం నహి స్టోతుం క్షమో ధూనా ||

స్తోత్రానామ్ లక్షణం  వేదే స్వభావాఖ్యాన తత్ప రమ్ |
న క్షమః ప్రకృతేవక్తూమ్ గుణానామ్ గణనం తవ ||

సుద్దసత్వ స్వరూపా త్వమ్ కోపహింసా వివర్జితా |
న చ  శక్తో  మునిస్తేన త్యక్తుo యాం చ కృతా యతః ||

త్వం మయా పూజితా సాద్వి జననీ మేయథో ధీతహ |
దయారూపా  చ భగినీ క్షమా రూపా యథా ప్రసూమ్ ||

త్వయా మే రక్షితా ప్రాణాః పుత్ర దారాః సురేశ్వరీ |
అహం కరోమి త్వత్పూజామ్ ప్రీతిశ్చ వర్ధతాం సదా  ||

నిత్యా యధ్యపి పూజ్యా త్వం సర్వత్ర జగదంబికే  |
తథాపి తవ పూజాం చ వర్ధయా మి సురేశ్వరీ ||

యే త్వా మాషాడ సంక్రాంత్యామ్ పూజ యిష్యంతి భక్తితహ |
పంచమ్యాం మానసాఖ్యాయ మాసాంతే వా దినే దినే ||

పుత్రపౌత్రాదయః తేషామ్ వర్దితే చ ధనాని వై |
యశస్వినః కీర్తి మంతో విధ్యావంతో  గుణాన్వితాః ||

యే త్వామ్ న పూజాశ్యంతి నిందం త్యజ్ఞాన తో జనాః  |
లక్ష్మి హీనా భవిష్యన్తీ తేషామ్ నాగభయం సదా  ||

త్వమ్ స్వయం  సర్వలక్ష్మీశ్చ  వైకుంటే  కమలాలయా |
నారాయణాంశో భగవాన్ జరత్కారు మునీశ్వరః  ||

తపసా తేజసా వా పిచ మానసా  సన్నుతే  పివా |
అస్మాకం రక్షణాయైవ తేన త్వమ్  మనసాబిదా ||

మానసాదేవి  శక్త్యాత్వమ్  స్వాత్మనా సిద్ధ యోగినీ |
తేన త్వమ్ మానసా దేవీ పూజితా వందితా భవ ||

యే భక్త్యా మానసా దేవ్యాహ్ పూజయం త్య నిశం భృశం |
తేన త్వామ్ మానసా దేవీం ప్రవదంతి మనీషిణః  ||

సత్య స్వరూప దేవీ  త్వామ్ శశ్వత్  సత్య నిషేవణాత్ |
యో హి త్వామ్ భావయే  నిత్యం  సత్వామ్ ప్రాప్నోతి తత్పరః  ||

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Ganga Stotram

గంగా స్తోత్రం (Ganga Stotram) దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే | శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || 1 ||భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః | నాహం జానే తవ మహిమానం పాహి...

Sri Bagalamukhi Mahavidya

శ్రీ బగళా ముఖీ దేవి (Sri Bagalamukhi Mahavidya) Baglamukhi Jayanti is celebrated in the month of Vaishakam (8th day) Shukla Paksha Astami day as per telugu calendar. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా...

Sri Kirata Varahi Stotram

శ్రీ కిరాత వారాహీ స్తోత్రం (Sri Kirata Varahi Stotram) అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసో భగవాన్ ఋషిః   అనుష్టుప్ ఛందః శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా హుం బీజం రం శక్తిః క్లీం కీలకం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!