Home » Stotras » Siva Prokta Surya Sthavarajam
siva prokta surya stavarajam

Siva Prokta Surya Sthavarajam

శివప్రోక్త  సూర్య స్తవ రాజము (Siva Prokta Surya sthavarajam)

ఓం నమో సహస్ర బాహవే ఆదిత్యాయ నమో నమః
నమస్తే పద్మహస్తాయ వరుణాయ నమో నమః ||

నమస్తిమిర నాశాయ శ్రీ సూర్యయ నమో నమః |
నమః సహస్ర జిహ్వాయ భానవే చ నమో నమః || 2 ||

త్వం చ బ్రహ్మత్వం చ విష్ణు రుద్రస్త్వం చ నమో నమః
త్వమగ్ని: సర్వభూతేషు నహి కించిత్ త్వయావినా
చరా చరే జగత్యస్మిన్ సర్వదేహి వ్యవస్థితః || 3 ||

ఇతి పద్మ పురాణే శివ ప్రోక్త సూర్య స్తవ రాజం సంపూర్ణం

Sri Pratyangira Devi Suktam

శ్రీ ప్రత్యంగిరా సూక్తం (Sri Pratyangira Devi Suktam / Rukkulu) యాం కల్పయంతి వహతౌ వధూమివ విశ్వరూపాం హస్తకృతాం చికిత్సవః | సారాదేత్వప నుదామ ఏనాం || 1 || శీర్షణ్వతీ నస్వతీ కర్ణిణీ కృత్యాకృతా సంభృతా విశ్వరూపా |...

Ashada Masam Visistatha

ఆషాఢ మాస ప్రాముఖ్యత (Ashada Masam Visistatha) పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం...

Sri Kamalatmika Devi Mahavidya

శ్రీ కమలాత్మికా మహావిద్య  (Sri Kamalatmika Devi Mahavidya) శ్రీ కమలాత్మికా దేవి అమ్మవారి మార్గశిర అమావాశ్య నాడు అవిర్భవించారు. ఈ అమ్మవారి స్వరూపం ను ఒక్కసారి పరిశీలిస్తే తామర పువ్వు లో ఆశీనులు అయ్యి నాలుగు చేతులతో దర్శనం ఇస్తు...

Sri Shiva Ashtottara Shatanama Stotram

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం (Sri Shiva Ashtottara Shatanama Stotram) శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ || శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ || భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివాప్రియః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!