శ్రీ కాలభైరవాష్టకం (Sri Kala Bhairava Ashtakam)

kalabhairava ashtakamదేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ ।
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥1 ॥

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీల కంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం ।
కాలకాల మంబు జాక్షమక్షశూల మక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 2 ॥

శూల టంక పాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాది దేవ మక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 3 ॥

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం ।
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 4 ॥

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుం ।
స్వర్ణవర్ణ శేషపాశశోభితాంగ మండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 5 ॥

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం ।
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 6 ॥

అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రనాశనం ।
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 7 ॥

భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ ।
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 8 ॥

ఫలశ్రుతి

కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ।
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ॥

ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత కాలభైరవ అష్టకం సంపూర్ణం

Deva raja sevya mana pavangri pankajam
Vyala yagna suthra mindu shekaram krupakaram |
Naradadhi yogi vrundha vandhitham digambaram
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 1 ||

Bhanu koti bhaswaram, bhavabdhi tharakam param
Neelakanda meepsidartha dayakam trilochanam |
Kalakala mambujaksha maksha soola maksharam
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 2 ||

Soola tanga pasa danda pani madhi karanam
Syama kaya madhi devamaksharam niramayam |
Bheema vikramam prabhum vichithra thandava priyam
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 3 ||

Bhukthi mukthi dayakam prasashtha charu vigraham
Bhaktha vatsalam shivam , samastha loka vigraham |
Nikwanan manogna hema kinkini lasath kateem
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 4 ||

Dharma sethu palakam, thwa dharma marga nasakam
Karma pasa mochakam , susharma dayakam vibhum |
Swarna varna sesha pasa shobithanga mandalam
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 5 ||

Rathna padhuka prabhabhirama padhayugmakam
Nithyamadwidheeyamishta daivatham niranjanam |
Mrutyu darpa nasanam karaladamshtra mokshanam
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 6 ||

Attahasa binna padma janda kosa santhatheem
Drushti pada nashta papa jala mugra sasanam |
Ashtasidhi dayakam kapala malikadaram
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 7 ||

Bhootha sanga nayakam, vishala keerthi dayakam
Kasi vasa loka punya papa shodhakam vibum |
Neethi marga kovidham purathanam jagatpathim
Kasika puradhi nadha Kalabhairavam bhaje || 8 ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: