Home » Sri Anjaneya » Sri Yantrodharaka Hanuman Stotram

Sri Yantrodharaka Hanuman Stotram

శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం (Sri Yantrodharaka Hanuman Stotram)

నమామి దూతం రామస్య, సుఖదం చ సురద్రుమం ౹
పీనవృత మహాబాహుం, సర్వశతృ నివారణం ॥
నానారత్న సమాయుక్త, కుండలాది విరాజితం ౹
సర్వదాభీష్ట దాతారం, సతాం వై దృడ మాహవే ॥
వాసినం చక్ర తీర్ధస్య, దక్షిణ స్థ గిరౌసదా ౹
తుంగా భోవిత రంగస్య, వాతేన పది శోభితే ॥
నానా దేశ గతై స్సద్ది, సేవ్యమానం నృపోత్తయే ౹
ధూపదీపాది నైవేద్య, పంచఖ్యాద్యైశ్చ శక్తిత ॥
భజామి శ్రీహనుమంతం, హేమకాంతి సమప్రభం ౹
వ్యాసతీర్థ యతీంద్రాణాం, పూజితాం ప్రణిధానతః ॥
త్రివారం య పఠేన్నిత్యం, స్తోత్రం భక్త్యాద్విజోత్తమః ౹
వాంఛితం లభతేఽభీష్టం, షణ్మాసాభ్యంత రఖులుం ॥
పుత్రార్థీ లభతే పుత్రం, యశార్థీ లభతే యశః ౹
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం ॥
సర్వదా మంస్తు సందేహః, హరిః సాక్షీ జగత్పతిః ౹
యః కరోత్యత్ర సందేహం, స యాతి నరకం ధ్రువం ॥

ఇతి శ్రీ వ్యాసరాజ విరచిత యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం సంపూర్ణం

Sri Maha Mruthyunjaya Stotram

మహా మృత్యుంజయ స్తోత్రం (Maha Mruthyunjaya Stotram) రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ || నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ | నమామి శిరసా దేవం కిం...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

SriHari Stotram

శ్రీహరి స్తోత్రం (SriHari Stotram) జగజ్జాలపాలం కన:కంఠమాలం, శరత్చంద్రఫాలం మహదైత్యకాలం, నభో నీలకాయం దురావారమాయం, సుపద్మాసహాయం భజేహం భజేహం || 1 || సదాంభోధి వాసం గళత్పుష్పహాసం, జగత్సన్నివాసం శతాదిత్యభాసం, గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం, హస:చారు వక్త్రం భజేహం భజేహం || 2 ||...

Kasi Panchakam

కాశీ పంచకం (Kasi Panchakam) మనో నివృత్తి: పరమోపశంతి: సా తీర్ధవర్యా మణికర్ణి కాచ జ్ఞాన ప్రవాహో విమలాది గంగా సా కాశికాహం నిజభో ధరూపా || 1 || యస్యామిదం కల్పితమిన్ద్రజాలం చరచారం భాతి మనోవిలాసం సచ్చిత్సు ఖైకా పరమాత్మ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!