Home » Ashtothram » Sri Kuja Ashtottara Shatanamavali

Sri Kuja Ashtottara Shatanamavali

శ్రీ కుజ అష్టోత్తర శతనామావళి (Sri Kuja Ashtottara Shatanamavali)

  1. ఓం మహీసుతాయ నమః
  2. ఓం మహాభోగాయ నమః
  3. ఓం మంగళాయ నమః
  4. ఓం మంగళప్రదాయ నమః
  5. ఓం మహావీరాయ నమః
  6. ఓం మహాశూరాయ నమః
  7. ఓం మహాబలపరాక్రమాయ నమః
  8. ఓం మహా రౌద్రాయ నమః
  9. ఓం మహాభద్రాయ నమః
  10. ఓం మాననీయాయ నమః
  11. ఓం దయాకరాయ నమః
  12. ఓం మానదాయ నమః
  13. ఓం అమర్షణాయ నమః
  14. ఓం క్రూరాయ నమః
  15. ఓం తాపపాపవివర్జితాయ నమః
  16. ఓం సుప్రతీపాయ నమః
  17. ఓం సూత్రమ్రాక్షాయ నమః
  18. ఓం సుబ్రహ్మణ్యాయ నమః
  19. ఓం సుఖప్రదాయ నమః
  20. ఓం వక్త్రస్తంభాదిగమనాయ నమః
  21. ఓం వరేణ్యాయ నమః
  22. ఓం వరదాయ నమః
  23. ఓం సుఖినే నమః
  24. ఓం వీరభద్రాయ నమః
  25. ఓం విరూపాక్షాయ నమః
  26. ఓం విదూరస్థాయ నమః
  27. ఓం విభావసవే నమః
  28. ఓం నక్షత్రచక్రసంచారిణే నమః
  29. ఓం క్షత్త్రపాయ నమః
  30. ఓం క్షాత్రవర్జితాయ నమః
  31. ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః
  32. ఓంక్షమాయుక్తాయ నమః
  33. ఓం విచక్షణాయ నమః
  34. ఓం అక్షీణఫలదాయ నమః
  35. ఓం చక్షురోచరాయ నమః
  36. ఓం శుభలక్షణాయ నమః
  37. ఓం వీతరాగాయ నమః
  38. ఓం వీతభయాయ నమః
  39. ఓం విజ్వరాయ నమః
  40. ఓం విశ్వ కారణాయ నమః
  41. ఓం నక్షత్రరాశిసంచారాయ నమః
  42. ఓం నానాభయనికృంతనాయ నమః
  43. ఓం కమనీయాయ యనమః
  44. ఓం దయాసారాయ నమః
  45. ఓం కనత్కనకభూషణాయ నమః
  46. ఓం భయఘ్నాయ నమః
  47. ఓం భవ్య ఫలదాయ నమః
  48. ఓం భక్తాభయవరప్రదాయ నమః
  49. ఓం శత్రుహంత్రే నమః
  50. ఓం శమోపేతాయ నమః
  51. ఓం శరణాగతపోషణాయ నమః
  52. ఓం సాహసాయ నమః
  53. ఓం సద్గుణాధ్యక్షాయ నమః
  54. ఓం సాధవే నమః
  55. ఓం సమరదుర్జయాయ నమః
  56. ఓం దుష్టరూరాయ నమః
  57. ఓం శిష్టపూజ్యాయ నమః
  58. ఓం సర్వకష్టనివారకాయ నమః
  59. ఓం దుశ్చేష్టవారకాయ నమః
  60. ఓం దుఃఖభంజనాయ నమః
  61. ఓం దుర్ధరాయ నమః
  62. ఓం హరయే నమః
  63. ఓం దుస్స్వప్నహంత్రే నమః
  64. ఓం దుర్ధర్షాయ నమః
  65. ఓం దుష్టగర్వ విమోచనాయ నమః
  66. ఓం భరద్వాజ కులోద్భూతాయ నమః
  67. ఓం భూసుతాయ నమః
  68. ఓం భవ్యభూతాయ నమః
  69. ఓం రక్తాంబరాయ నమః
  70. ఓం రక్తవపుషే నమః
  71. ఓం భక్తపాలనతత్పరాయ నమః
  72. ఓం చతుర్భుజాయ నమః
  73. ఓం గదాధారిణే నమః
  74. ఓం మేషవాహాయ నమః
  75. ఓం అమితాశనాయ నమః
  76. ఓం శక్తిశూలధరాయ నమః
  77. ఓం శక్తాయ నమః
  78. ఓం శాస్త్రవిద్యవిశారదాయ నమః
  79. ఓం తార్కికాయ నమః
  80. ఓం తామసాధారాయ నమః
  81. ఓం తపస్మినే నమః
  82. ఓం తామ్రలోచనాయ నమః
  83. ఓం తప్తకాంచనసంకాశాయ నమః
  84. ఓం రక్తకింజల్కసన్నిభాయ నమః+09.
  85. ఓం గోత్రాధిదేవాయ నమః
  86. ఓం గోమధ్యచరాయ నమః
  87. ఓం గుణవిభూషణాయ నమః
  88. ఓం అసృజే నమః
  89. ఓం అంగారకాయ నమః
  90. ఓం అవంతిదేశాదిశయ నమః
  91. ఓం జనార్ధనాయ నమః
  92. ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః
  93. ఓం యౌవ్వనాయ నమః
  94. ఓం యామ్యదిజ్ముఖాయ నమః
  95. ఓం త్రికోణమండలగతాయ నమః
  96. ఓం త్రిదశాధిపసన్నుతాయ నమః
  97. ఓం శుచయే నమః
  98. ఓం శుచికరాయ నమః
  99. ఓం శూరాయ నమః
  100. ఓం శుచివశ్యా య నమః
  101. ఓం శుభావహాయ నమః
  102. ఓం మేషవృశ్చికరాశిశాయ నమః
  103. ఓం మేధావినే నమః
  104. ఓం మితభూషణాయ నమః
  105. ఓం సుఖప్రదాయ నమః
  106. ఓం సురూపాక్షాయ నమః
  107. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః
  108. ఓం శ్రీమతేఅంగారకాయ నమః

ఇతి శ్రీ కుజ గ్రహ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Kali Ashtottara Shatanamavali

శ్రీ కాళీకారాది నామశతాష్టక నామావలీ (Kali Ashtottara Shatanamavali) ఓం కాల్యై నమః । ఓం కపాలిన్యై నమః । ఓం కాన్తాయై నమః । ఓం కామదాయై నమః । ఓం కామసున్దర్యై నమః । ఓం కాలరాత్రయై నమః...

Sri Tara Devi Ashtottara Shatanamavali

श्री तारा अष्टोत्तर शतनामावली (Sri Tara Devi Ashtottara Shatanamavali) ॐ तारिण्यै नमः। ॐ तरलायै नमः। ॐ तन्व्यै नमः। ॐ तारायै नमः। ॐ तरुणवल्लर्यै नमः। ॐ तीररूपायै नमः। ॐ तर्यै नमः।...

Sri Katyayani Devi Ashtottaram

శ్రీ కాత్యాయనీ దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Katyayani Devi Ashtottaram in Telugu) ఓం శ్రీ గౌర్యై నమః ఓం గణేశ జనన్యై నమః ఓం గిరిజా తనూభవాయై  నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం...

Sri Saraswati Ashtottara shatanamavali

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి (Sri Saraswati Ashtottara shatanamavali) ఓం సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీప్రదాయై నమః ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!