Home » Stotras » Sri Datta Panjara Stotram
datta panjara stotram

Sri Datta Panjara Stotram

శ్రీ దత్త పంజర స్తోత్రం (Sri Datta Panjara Stotram)

ఓం నమో భగవతే దత్తత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంట వాసాయ శంఖచక్రగాధాత్రి శూల ధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన బ్రహ్మమహా వాక్యాయ, సకలోకైక సన్నుతాయ, సచ్చిదానందాయ, సకలలోక సంచారణాయ, సకలదేవతా వశీకరణాయ, సకలలోక వశీకరణాయ, సకలభోగ వశీకరణాయ, లక్ష్మీసంపత్కరాయ మమ మాతృపితృ సతీసహోదర పుత్ర పౌత్రాభివ్రుద్దికరాయ గుడోదక కలశపూజాయ, అష్టదశ పద్మపీటాయ, బిందు మధ్యే లక్ష్మీనివాసాయ ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం అష్టదళ బంధనాయ, హ్రీం హ్రీం హ్రీం హ్రీం చతుష్కోణ బంధనాయ, హ్రాం హ్రాం హ్రాం హ్రాం చతుర్వార బంధనాయ, ఋగ్యజుస్సామాథర్వ ప్రణవ సమేతాయ, సకల సంపత్కరాయ, సదోదిత సకలమత స్థాపకాయ, సద్గురు దత్తాత్రేయాయ హుం ఫట్ స్వాహా ||

Sri Venkateshwara Govinda Namalu

శ్రీ గోవింద నామాలు (Sri Govinda Namalu) ఓం నమో వెంకటేశాయ శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ భక్త వత్సలా గోవిందా భాగవత ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీల మేఘ శ్యామ గోవిందా పురాణ...

Sringeri Sri Nrusimha Bharathi Sri Guru Paduka Stotram

శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం (Sringeri Sri Nrusimha Bharathi Virachita Sri Guru Paduka Stotram) నాలీకనీకాశపదాదృతాభ్యాం నారీవిమోహాదినివారకాభ్యామ్ నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||...

Sri Swarna Akarshana Bhairava Stotram

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం (Sri Swarna Akarshana Bhairava Stotram) ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే| నమః త్రైలోక్య వంద్యాయ వరదాయ వరాత్మనే || 1 || రత్నసింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే | దివ్యమాల్య విభూషాయ నమస్తే...

Koti Somavaram Vratam

Koti Somavaram Vratam కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము. ఆ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!