శ్రీ అష్టభైరవులు  (Sri Ashta bhairavulu)

అసితాంగొ రురుస్చండ క్రోధ ఉన్మత్త  భైరవః
కపాల భీషణస్చైవ సంహారాష్ట భైరవాః

అసితాంగ భైరవుడు బ్రాహ్మి శక్తీ సమేతం గా తూర్పు దిక్కును పాలిస్తుంటారు

రురు భైరవుడు మాహేశ్వరి శక్తి సమేతం గా ఆఘ్నేయ దిక్కును పాలిస్తుంటారు

చండ భైరవుడు కౌమారి శక్తి సమేతం గా దక్షిణ దిక్కును పాలిస్తుంటారు

క్రోధ భైరవుడు వైష్ణవి శక్తి సమేతం గా నైరుతీ దిక్కును పాలిస్తుంటారు

ఉన్మత్త భైరవుడు వారాహి శక్తి సమేతం గా పశ్చిమ దిక్కును పాలిస్తుంటారు

కపాల భైరవుడు ఇంద్రాణి  శక్తి సమేతంగా వాయువ్యం దిక్కున పాలిస్తుంటారు

భీషణ భైరవుడు చాముండీ శక్తి సమేతంగా ఉత్తర దిక్కును పాలిస్తుంటారు

సంహార భైరవుడు మహాలక్ష్మి  సమేతం గా ఈశాన్యం దిక్కును పాలిస్తుంటారు

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!