Home » Stotras » Sri Durga Parameshwari Stotram

Sri Durga Parameshwari Stotram

శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం (Sri Durga Parameshwari Stotram)

ఏతావంతం సమయం
సర్వాపద్భ్యోపి రక్షణం కృత్వా ।
దేశస్య పరమిదానీం
తాటస్థ్యం వహసి దుర్గాంబ || 1 ||

అపరాధా బహుశః ఖలు
పుత్రాణాం ప్రతిపదం భవన్త్యేవ ।
కో వా సహతే లోకే
సర్వాంస్తాన్మాతరం విహాయైకామ్ || 2 ||

మా భజ మా భజ దుర్గే
తాటస్థ్యం పుత్రకేషు దీనేషు ।
కే వా గృహ్ణంతి సుతా-
న్మాత్రా త్యక్తాన్వదాంబికే లోకే || 3 ||

ఇతః పరం వా జగదమ్బ జాతు
దేశస్య రోగ ప్రముఖాపదోస్య ।
నా స్యు స్తథా కుర్వచలాం కృపామి-
త్యభ్యర్థనాం మే సఫలీ కురుష్వ || 4 ||

పాపహీనజన తావన దక్షాః
సన్తి నిర్జరవరా‌ న కియన్తః ।
పాప పూర్ణజన రక్షణ దక్షాం –
స్త్వాం వినా భువి పరాన్న విలోకే || 5 ||

Sri Keelaka Stotram

శ్రీ కీలక స్తోత్రం (Sri Keelaka Stotram) అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః | మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి| శ్రీ సప్త...

Sri Ganapthi Mangala Malika Stotram

శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం (Sri Ganapthi Mangala Malika Stotram) శ్రీ కంఠ ప్రేమ పుత్రాయ గౌరీ వామాంగ వాసినే ద్వాత్రింశద్రూప యుక్తాయ శ్రీ గణేశాయ మంగళం! ఆది పూజ్యాయ దేవాయ దంత మోదక ధారిణే వల్లభా ప్రాణ...

Sri Dhanvantari Maha Mantram

శ్రీ ధన్వంతరీ మహా మంత్రం (Sri Dhanvantari Maha Mantram) ఓం అం మహా ధన్వంతరియే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రధాయకాయ వాతజనిత రోగాన్, పిత్త జనిత రోగాన్,  శ్లేష్మ జనిత రోగాన్, నిర్మూలనాయ, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, కోశామే...

Sri Vinayaka Stotram

శ్రీ వినాయక స్తోత్రం (Sri Vinayaka Stotram) తొండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయగజ్జెలను మెల్లని చూపులు మంద హాసమున్ కొండొక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడు పార్వతి తనయయోయి గణాదిపా నీకు మ్రోక్కెన్ || 1 ||...

More Reading

Post navigation

error: Content is protected !!