Home » Kavacham » Sri Mahalakshmi Kavacham
sri maha lakshmi kavacham

Sri Mahalakshmi Kavacham

శ్రీ మహాలక్ష్మీకవచం (Sri Mahalakshmi Kavacham)

అస్య శ్రీమహాలక్ష్మీకవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః
మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః |

ఇన్ద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం |
ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే || 1 ||

మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |
చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం || 2 ||

శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |
చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరామ్బుజా || 3 ||

ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |
ముఖం పాతు మహాలక్ష్మీః కణ్ఠం వైకుంఠ వాసినీ || 4 ||

స్కందౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |
బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాఙ్గనా || 5 ||

వక్షః పాతు చ శ్రీదేవీ హృదయం హరిసున్దరీ |
కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా || 6 ||

కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |
ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ || 7 ||

ఇన్దిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |
నఖాన్ తేజస్వినీ పాతు సర్వాఙ్గం కరూణామయీ || 8 ||

బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |
యే పఠన్తి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే || 9 ||

కవచేనావృతాఙ్గనాం జనానాం జయదా సదా |
మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ || 10 ||

భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం |
లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ || 11 ||

నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం |
యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్కామానవాప్నుయాత్ || 12 ||

ఇతి శ్రీ మహాలక్ష్మీ కవచం సంపూర్ణం

Sri Panchamukha Hanuman Kavacham

श्री पंचमुखी हनुमत कवच (Sri Panchamukha Hanuman Kavacham) अस्य श्री पंचमुखीहनुमत कवच स्तोत्र मंत्रस्य ब्रम्हा ऋषि: ,गायत्रि छंद:, हनुमान देवता, रां बीजं , मं शक्ति:, चंद्र इति कीलकं अथ ध्यानं...

Sri Kalabhairava Kavacham

శ్రీ కాలభైరవ కవచం (Sri KalaBhairava Kavacham) ఓం అస్య శ్రీ భైరవ కవచస్య ఆనంద భైరవ ఋషిః అనుష్టుప్ చందః శ్రీ వటుక బైరవో దేవతా బం బీజం హ్రీం శక్తిః ప్రణవ కీలకం మమ అభీష్ట సిద్యర్థె జపే...

Sri Gayathri Devi Kavacham

శ్రీ గాయత్రీ దేవి కవచం (Sri Gayathri Devi Kavacham) నారద ఉవాచ స్వామిన్ సర్వజగన్నాధ సంశయో‌உస్తి మమ ప్రభో చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్ దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః...

Sri Shiva Kavacham Stotram

శ్రీ శివ కవచము (Sri Shiva Kavacham Stotram) ఓంనమోభగవతేసదాశివాయ సకలతత్వాత్మకాయ! సర్వమంత్రస్వరూపాయ! సర్వయంత్రాధిష్ఠితాయ! సర్వతంత్రస్వరూపాయ! సర్వతత్వవిదూరాయ! బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ! పార్వతీమనోహరప్రియాయ! సోమసూర్యాగ్నిలోచనాయ! భస్మోద్ధూలితవిగ్రహాయ! మహామణి ముకుటధారణాయ! మాణిక్యభూషణాయ! సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ! దక్షాధ్వరధ్వంసకాయ! మహాకాలభేదనాయ! మూలధారైకనిలయాయ! తత్వాతీతాయ! గంగాధరాయ! సర్వదేవాదిదేవాయ! షడాశ్రయాయ!...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!