శ్రీ మహిషాసుర మర్ధిని అష్టోత్తర శతనామావళి (Sri Mahishasura Mardini ashtottara Shatanamavali)

 1. ఓం మాహత్యై నమః
 2. ఓం చేతనాయై నమః
 3. ఓం మాయాయై నమః
 4. ఓం మహాగౌర్యై నమః
 5. ఓం మహేశ్వర్యై నమః
 6. ఓం మహోదరాయై నమః
 7. ఓం మహాకాళ్యై నమః
 8. ఓం మహాబలాయై నమః
 9. ఓం మహా సుధాయై నమః
 10. ఓం మహా నిద్రాయై నమః
 11. ఓం మహా ముద్రయై నమః
 12. ఓం మహోదయయై నమః
 13. ఓంమహాభోగాయై నమః
 14. ఓం మహా మోహాయై నమః
 15. ఓం మహా జయాయై నమః
 16. ఓం మహామష్ట్యై నమః
 17. ఓం మహా లజ్జాయై నమః
 18. ఓం మహా దృత్యై నమః
 19. ఓం మహాఘోరాయై నమః
 20. ఓం మహా దుష్ట్రాయై నమః
 21. ఓం మహా కాంత్యై నమః
 22. ఓం మహా స్కృత్యై నమః
 23. ఓం మహా పద్మాయై నమః
 24. ఓం మహా మేధాయై నమః
 25. ఓం మహాభోదాయై నమః
 26. ఓం మహాతపసే నమః
 27. ఓం మహాస్థానాయై నమః
 28. ఓం మహా రవాయై నమః
 29. ఓం మహారోషాయై నమః
 30. ఓం మహాయుధాయై నమః
 31. ఓం మహా బంధనసంహర్యై నమః
 32. ఓం మహా భయవినాశిన్యై నమః
 33. ఓం మహా నేత్రాయై నమః
 34. ఓం మహా వక్త్రాయ నమః
 35. ఓం మహా వక్షసే నమః
 36. ఓం మహాభుజాయై నమః
 37. ఓం మహామహీరుహాయై నమః
 38. ఓం పూర్ణాయై నమః
 39. ఓం మహాఛాయాయై నమః
 40. ఓం మహా నఘాయై నమః
 41. ఓం మహా శాంత్యై నమః
 42. ఓం మహా శ్వాసాయై నమః
 43. ఓం మహాపర్వతనందిన్యై నమః
 44. ఓం మహా బ్రహ్మమయ్యై నమః
 45. ఓం మాత్రే నమః
 46. ఓం మహా సారాయై నమః
 47. ఓం మహాసురఘ్నై నమః
 48. ఓం మహత్యై నమః
 49. ఓం పార్వత్యై నమః
 50. ఓం చర్చితాయై నమః
 51. ఓం శివాయై నమః
 52. ఓం మహాక్షాంత్యై నమః
 53. ఓం మహా బ్రాంత్యై నమః
 54. ఓం మహామంత్రాయై నమః
 55. ఓం మహాతంత్రాయై నమః
 56. ఓం మహామాయ్యై నమః
 57. ఓం మహాకులాయై నమః
 58. ఓం మహా లోలయై నమః
 59. ఓం మహామాయాయై నమః
 60. ఓం మహాఫలాయై నమః
 61. ఓం మహావనీలాయై నమః
 62. ఓం మహాశీలాయై నమః
 63. ఓం మహాబలాయై నమః
 64. ఓం మహా నిలయాయై నమః
 65. ఓం మహాకాలాయై నమః
 66. ఓం మహా చిత్రాయై నమః
 67. ఓం మహాసేతవే నమః
 68. ఓం మహా హేతవే నమః
 69. ఓం యశస్విన్యై నమః
 70. ఓం మహావిద్యాయై నమః
 71. ఓం మహా సాధ్యాయై నమః
 72. ఓం మహా సత్యాయై నమః
 73. ఓం మహాగత్యై నమః
 74. ఓం మహానుఖిన్యై నమః
 75. ఓం మహా దుస్వప్న నాశిన్యై నమః
 76. ఓం మహా మోక్ష ప్రదాయై నమః
 77. ఓం మహా పక్షాయై నమః
 78. ఓం మహా యశస్విన్యై నమః
 79. ఓం మహాభద్రాయై నమః
 80. ఓం మహావాణ్యై నమః
 81. ఓం మహారోగ వినాశిన్యై నమః
 82. ఓం మహాధారాయై నమః
 83. ఓం మహాకారాయై నమః
 84. ఓం మహామార్యై నమః
 85. ఓం ఖేచర్యై నమః
 86. ఓం మోహిణ్యై నమః
 87. ఓం మహా క్షేమం కర్యై నమః
 88. ఓం మహాక్షమాయై నమః
 89. ఓం మహేశ్వర్యప్రదాయిన్యై నమః
 90. ఓం మహా విషఘ్యై నమః
 91. ఓం విషదాయై నమః
 92. ఓం మహాదుః నమః
 93. ఓం ఖవినాశిన్యై నమః
 94. ఓం మహా వర్షాయై నమః
 95. ఓం మహాతత్త్వాయై నమః
 96. ఓం మహంకాళయై నమః
 97. ఓం మహా కైలాసనాసిన్యై నమః
 98. ఓం మహాసుభద్రాయై నమః
 99. ఓం సుభగాయై నమః
 100. ఓం మహావిద్యాయై నమః
 101. ఓం మహా సత్యై నమః
 102. ఓం మహా ప్రత్యంగిరా యై నమః
 103. ఓం మహా నిత్యాయై నమః
 104. ఓం మహా ప్రళయ కారిణ్యై నమః
 105. ఓం మహా శక్యై నమః
 106. ఓం మహామత్యై నమః
 107. ఓం మహా మంగళ కారిణ్యై నమః
 108. ఓం మహాదేవ్యై నమః

ఇతి శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: