శ్రీ సుదర్శన షట్కకం (Sri Sudarshana Shatakam)

సహస్రా దిత్య సంకాశం సహస్రవదనం పరం|
సహస్రదో స్సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం ||1||

హసన్తం హారకేయూర మకుటాంగద భూషణైః |
శోభనైర్భూహిత తనుం ప్రపద్యేహం సుదర్శనం || 2 ||

స్రాకార సహిత మంత్రం వదతాం శత్రునిగ్రహం
సర్వరోగ ప్రశమనం ప్రపద్యేహం సుదర్శనం || 3 ||

రణత్కింకిణిజాలేరు రాక్షసఘ్నం భయాపహం
వ్యాపకేశం విరూపాక్షం ప్రపద్యేహం సుదర్శనం || 4 ||

హుంకారభైరవం భీమం ప్రణతార్తిహరం ప్రియం |
సర్వదుష్ట ప్రశమనం ప్రపద్యేహం సుదర్శనం || 5 ||

ఫట్కారాంత మనిర్దేశ్యం దివ్య మంత్రేణ సంయుతం
శుభంప్రశన్నవదనం ప్రపద్యేహం సుదర్శనం || 6 ||

ఏతైషడ్బిస్తుతో దేవో భగవాన్ శ్రీ సుదర్శనః
రక్షాం కరోతు సర్వాత్మా సర్వత్ర విజయీభవేత్ || 7 ||

ఇతి శ్రీ సుదర్శన షట్కకం సంపూర్ణం

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!