Home » Sri Varahi Devi » Sri Varahi Dwadasa Nama Stotram

Sri Varahi Dwadasa Nama Stotram

శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం (Sri Varahi Dwadasa Nama Stotram)

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||

వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||

నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||

ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం.

Sri Varahi Dwadasa Namavali in English

ōṁ pañcamyai namaḥ |
ōṁ daṇḍanāthāyai namaḥ |
ōṁ saṅkētāyai namaḥ |
ōṁ samayēśvaryai namaḥ |
ōṁ samayasaṅkētāyai namaḥ |
ōṁ vārāhyai namaḥ | 6
ōṁ pōtriṇyai namaḥ |
ōṁ śivāyai namaḥ |
ōṁ vārtālyai namaḥ |
ōṁ mahāsēnāyai namaḥ |
ōṁ ājñācakrēśvaryai namaḥ |
ōṁ arighnyai namaḥ | 12 |
ithi sri śrī vārāhī dvādaśanāmāvalī ||

Sri Varahi Devi Pooja Vidhanam

శ్రీ వారాహీ దేవీ పూజా విధానం (Sri Varahi Devi Pooja Vidhanam) గణపతి మరియు గురు ప్రార్థన దీపారాధన ఘంటానాదం భూతోచ్ఛాటనం ఆచమనం ఆసనం ప్రాణాయామం పసుపు గణపతి పూజ , కళశారాధన, ( ఇవన్నీ అన్ని పూజల్లో చెప్పిన...

Sri Varahi Devi Shodasha Namavali

శ్రీ వారాహీ షోడశ నామావలిః (Sri Varahi Devi Shodasha Namavali) ఓం శ్రీ బృహత్ (వారాహాయై) నమః ఓం శ్రీ మూల వరాహాయై నమః ఓం శ్రీ స్వప్న వరాహాయై నమః ఓం శ్రీ వరదలీ వరాహాయై నమః ఓం...

Sri Vindhyeshwari Stotram

శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి) (Sri Vindhyeshwari Stotram) నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం || 1 || త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం గృహే గృహే...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!