దేవేంద్రకృత లక్ష్మీ స్తోత్రం (Devendra kruta lakshmi Stotram)

నమః కమల వాసిన్యై నారాయన్యై నమోనమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః || ౧ ||

పద్మపత్రేణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః || ౨ ||

సర్వ సంపత్స్వరూపిన్యై సర్వారాద్యై నమోనమః
హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్ర్యై నమోనమః || ౩ ||

కృష్ణ పక్షస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే || ౪ ||

సంప త్యధిష్టాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో వృద్ధి స్వరూపాయై వృద్ధి దాయై నమోనమః || ౫ ||

వైకుంఠే యా మహాలక్ష్మీ: యా లక్ష్మీ: క్షీరసాగరే
స్వర్గలక్ష్మీ రింద్రగేహే రాజ్యలక్ష్మీ నృపాలయే || ౬ ||

గృహలక్ష్మీ శ్చ గృహిణాం గేహే చ గ్రహదేవతా
సురభి స్సాగరేజాతా దక్షిణా యజ్ఞ కామినీ || ౭ ||

అదితి ర్దేవమాతా త్వం కమలా కమలాలయే
స్వాహాత్వం చ హవిర్ధానే కన్యాదానే స్వధా స్మ్రతా || ౮ ||

త్వం హి విష్ణు స్వరూపా చ సర్వధారా వసుంధరా
శుద్ధ సత్త్వ స్వరూపా చ నారాయణా పరాయణా || ౯ ||

క్రోధ హింసా వర్జితాచ వరదా శారదా శుభా
పరమార్థ ప్రదా త్వం చ హరిదాస్య ప్రదా పరా || ౧౦ ||

యయా వినా జగత్సర్వం భాస్మిభూత మసారకం
జీవన్మ్రతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా || ౧౨ ||

సర్వేషాం చ పరామాతా సర్వబంధవ రూపిణీ
ధర్మార్థ కామ మోక్షాణాం త్వం చ కారణ రూపిణీ || ౧౩ ||

యథామాతా స్తనంధానాం శిశూనాం శైశవే సదా
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వ రూపతః || ౧౪ ||

మాతృహీన స్తనాంధ స్తు స చ జీవతి దైవతః
త్వయా హీనో జనః కోపి న జీవత్యేవ నిశ్చితమ్ || ౧౫ ||

సుప్రసన్న స్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంభికే
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని || ౧౬ ||

అహం యావత్త్వయా హీనః బంధుహీన శ్చ భీక్షుకః
సర్వసంపద్విహీన శ్చ తావ దేవ హరిప్రియే || ౧౭ ||

జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వ సౌభాగ్య మీప్సితం
ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికార మేవచ || ౧౮ ||

జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్య మేవ చ

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!
%d bloggers like this: