దేవీషట్కం (Devi Shatkam)

అంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోరకుచకుంభే
అంబరసమానమధ్యే శంబరరిపువైరిదేవి మాం పాహి || 1 ||

కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం
ఆనీలనీలదేహామంబామఖిలాండనాయకీం వందే || 2 ||

సరిగమపధనిసతాంతాం వీణాసంక్రాంతచారుహస్తాం తామ్
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం || 3 ||

అరటతటఘటికజూటీతాడితతాలీకపాలతాటంకాం
వీణావాదనవేలాకమ్పితశిరసం నమామి మాతంగీమ్ || 4 ||

వీణారసానుషంగం వికచమదామోదమాధురీభృంగమ్
కరుణాపూరితరంగం కలయే మాతంగకన్యకాపాంగమ్ || 5 ||

దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయామ్
వామకుచనిహితవీణాం వరదాం సంగీత మాతృకాం వందే || 6 ||

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి

ఇతి శ్రీకాలికాయాం దేవీషట్కం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: