Mopidevi Subramanya Swamy Temple

Mopidevi subrahmanay swamyసుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే
బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః.

శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం

Mopidevi Temple is located 75 Kms from Vijayawada, Andhra Pradesh. This temple is dedicated to Lord Subrahmanya with his wifes Valli and Devasena (Shasti Devi). If you have any of these doshas Sarpa dosha, Rahu, Ketu dosha and Anapathya dosha pooja can be nullified by performing pooja. In south India this on the place where Naga shilas will be installed if you have these doshas. In this temple Subrahmanya will be in the Shiva linga form.

మోపి దేవి క్షేత్రం విజయవాడ నుంచి ౭౫(75) కి.మీ దూరం లో నెలకొని ఉంది. మోపిదేవి క్షేత్రం ఇక్కడ సుబ్రమణ్య స్వామి లింగ రూపం లో వెలిశారు. ఇక్కడ స్వామి వారు వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఈ  క్షేత్రం వెలసి ౩౦౦ సంవత్సరాలు పై మాటే. ప్రస్తుత క్షేత్రం లో ౩౦౦ సంవత్సరాల ముందు అన్ని పాము పుట్టలు ఉండేవట. ఇక్కడ నాగ దోషాలు, సర్ప దోషాలు, గ్రహ దోషాలు మరియు నాగ ప్రతిష్ఠ లు పూజలు చేస్తారు. సంతానం లేని వారు ఇక్కడ పూజ చేయించు కొని అక్కడ ఉన్నరావి చెట్టు కి ఉయ్యాల కడితే సంతానం కలుగు తుంది అని భక్తుల నమ్మకం.

 How to reach: 

  • From Vijayawada it will take around 2 hours in bus via Kankipadu, Vuyyuru, Pamarru and Challapalli.
  • Vijayawada to Nagayalanka buses also go through Mopidevi.
  • If you want to travel in train get down at Repalle from there 13 kms to reach Mopidei

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: