శ్రీ సాయినాథ మూలభీజ మంత్రాక్షర స్తోత్రం (Sri Sainatha Moola beeja Mantrakshara Stotram)

 1. అత్రిసుపుత్ర  శ్రీ సాయినాథ
 2. ఆశ్రిత రక్షక  శ్రీ సాయినాథ
 3. ఇందీవరాక్ష  శ్రీ సాయినాథ
 4. ఈశితత్వ  శ్రీ సాయినాథ
 5. ఉదాత్తహృదయ  శ్రీ సాయినాథ
 6. ఊర్జితనామ శ్రీ సాయినాథ
 7. ఋణ విమోచక  శ్రీ సాయినాథ
 8. ౠకార ఒడియ  శ్రీ సాయినాథ
 9. ఎడరు వినాశక  శ్రీ సాయినాథ
 10. ఏకధర్మ భోధిత  శ్రీ సాయినాథ
 11. ఐకమత్య ప్రియ  శ్రీ సాయినాథ
 12. ఒమ్మత్త ప్రియ  శ్రీ సాయినాథ
 13. ఓంకార రూప  శ్రీ సాయినాథ
 14. ఔదుంబర వాసి  శ్రీ సాయినాథ
 15. అంబరీశ శ్రీ  శ్రీ సాయినాథ
 16. అఃశత్రు వినాశక  శ్రీ సాయినాథ
 17. కరుణామూర్తి  శ్రీ సాయినాథ
 18. ఖండోభానిజ  శ్రీ సాయినాథ
 19. గణిత ప్రవీణ  శ్రీ సాయినాథ
 20. ఘనశ్యామ సుందర  శ్రీ సాయినాథ
 21. జ్ఞాగమ్య శివ  శ్రీ సాయినాథ
 22. చతుర్ముఖ బ్రహ్మ శ్రీ సాయినాథ
 23. ఛంచస్సుస్పూర్తి శ్రీ సాయినాథ
 24. జగత్రయ ఒడయ శ్రీ సాయినాథ
 25. ఝగమగ ప్రకాశి శ్రీ సాయినాథ
 26. జ్ఞాన గమ్యశ్రీ  శ్రీ సాయినాథ
 27. టంకకదాని  శ్రీ సాయినాథ
 28. ఠంకాశాహి  శ్రీ సాయినాథ
 29. డంబ విరోధి  శ్రీ సాయినాథ
 30. ఢక్కానాథప్రియ  శ్రీ సాయినాథ
 31. ణత పరిపాలిత  శ్రీ సాయినాథ
 32. తత్వజ్ఞాని  శ్రీ సాయినాథ
 33. థళథళప మణి  శ్రీ సాయినాథ
 34. దక్షిణా మూర్తి  శ్రీ సాయినాథ
 35. ధర్మ రక్షక  శ్రీ సాయినాథ
 36. నక్షత్ర నేమి  శ్రీ సాయినాథ
 37. పరంజ్యోతి శ్రీ  శ్రీ సాయినాథ
 38. ఫకీర రూపి  శ్రీ సాయినాథ
 39. బలరామ సహోదర  శ్రీ సాయినాథ
 40. భక్తి ప్రదాయక  శ్రీ సాయినాథ
 41. మసీదువాసీ  శ్రీ సాయినాథ
 42. యజ్ఞపురుష  శ్రీ సాయినాథ
 43. రఘువంశజ  శ్రీ సాయినాథ
 44. లక్షణాగ్రజ  శ్రీ సాయినాథ
 45. వనవిహారి  శ్రీ సాయినాథ
 46. శమీవృక్ష ప్రియ శ్రీ సాయినాథ
 47. షటరీనిజ  శ్రీ సాయినాథ
 48. సచ్చిదానంద  శ్రీ సాయినాథ
 49. హఠయోగి  శ్రీ సాయినాథ
 50. ళబీజాక్షర  శ్రీ సాయినాథ
 51. క్షమాశీల శ్రీ శ్రీ సాయినాథ
  ఇతి శ్రీ మూలభీజ మంత్రాక్షర స్తోత్రం సంపూర్ణం
  ధీనిని ప్రతి రోజు ఒకసారి ప్రతి గురువారం 9 సార్లు జపించిన యెడల సకల కార్య సిద్ధి జరుగును

Related Posts

2 Responses

 1. Jony

  Very good n greate only thing unable to copy please enable to all its greate deviotanal help

  Reply
 2. VNCHANDRASHEKHARAN

  OM Sai RAM. Sir can you send in Kannada ,SAI moola beeja MANTRAKASHARA. Just Translate to Kannada & send it to mail ID.Please

  Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!