Home » Stotras » Nirvana Shatakam

Nirvana Shatakam

నిర్వాణ షట్కము(Nirvana Shatakam)

శివోహమ్ శివోహమ్ శివోహమ్

మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ || 1 ||

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః
న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ || 2 ||

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ || 3 ||

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్
న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః
అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ || 4 ||

న మే మృత్యు శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ || 5 ||

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగత నైవ ముక్తిర్ న మేయః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ || 6 ||

Sri Ayyappa Stotram

శ్రీ అయ్యప్ప స్తోత్రం (Sri Ayyappa Stotram) ఓం అరుణోదయ సంకాశం, నీల కుండల ధారణం నీలాంబర ధరం దేవం, వందేహం బ్రహ్మ నందనం || చాప బాణం వామ హస్తే, చిన్ముద్రాం దక్షిణాకరే విలసత్ కుండల ధరం దేవం, వందేహం విష్ణునందనం...

Sri Dhanadha Devi Stotram

శ్రీ ధనదాదేవి స్తోత్రం (Sri Dhanadha devi stotram) నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే | మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే|| మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే | సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై...

Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram

శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram) కదా వా విరక్తిః కదా వా సుభక్తిః కదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః  | హృదాకాశమధ్యే సదా సంవసన్తం సదానందరూపం శివం సాంబమీడే...

Sri Stotram

శ్రీ స్తోత్రం (Sri Stotram) పురన్దర ఉవాచ: నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః । కృష్ణప్రియాయయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః ॥ 1 ॥ పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః । పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ...

More Reading

Post navigation

error: Content is protected !!