Home » Ashtakam » Sri Lalitha Devi Ashtakam
sri lalitha devi ashtakam

Sri Lalitha Devi Ashtakam

శ్రీ లలితా అష్టకం (Sri Lalitha Ashtakam)

జయ జయ వైష్ణవి దుర్గే లలితే
జయ జయ భారతి దుర్గే లలితే
జయ జయ భార్గవి దుర్గే లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

బ్రహ్మద్యమర సేవిత లలితే
ధర్మాదర్వ విచక్షణి లలితే
కర్మ నిర్మూలన కారిణి లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

అష్టాదశ పీఠేశ్వరీ లలితే
కష్టనివారణ కారిణి లలితే
అష్టైశ్వర్య ప్రదాయిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

చంద్రకళాధరి శాంకరి లలితే
చంద్ర సహోదరి శ్రీకరి లలితే
చంద్ర మండల వాసిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

దుష్ట దానవ భంజని లలితే
శిష్ట జనావన పోషిణి లలితే
ఆర్తత్రాణ పరాయిణి లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

అరుణారుణ కౌనుంబిని లలితే
సర్వాభరణ భూషిణి లలితే
మాణిక్యమకుట విరాజిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

పతితోద్ధారిణీ పావని లలితే
పరమ దయాకరి పార్వతి లలితే
సతత మంగళ దాయిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

శ్రీ చక్రాంకిత వాసిని లలితే
శ్రీ మత్రిపుర సుందర లలితే
సింధూరారుణ విగ్రహ లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!

లలితాష్టకమిదం పుణ్యం
ప్రాతరుత్థాయ: పఠేత్
కోటి జన్మ కృతం పాపం
స్మరణేన వినశ్యతి.

Sri Chandika Ashtakam

శ్రీ చండికా అష్టకం (Sri Chandika Ashtakam) श्री चण्डिकाष्टकम् (Sri Chandika Ashtakam in Hindi) सहस्रचन्द्रनित्दकातिकान्त-चन्द्रिकाचयै- दिशोऽभिपूरयद् विदूरयद् दुराग्रहं कलेः । कृतामलाऽवलाकलेवरं वरं भजामहे महेशमानसाश्रयन्वहो महो महोदयम् ॥ १॥ विशाल-शैलकन्दरान्तराल-वासशालिनीं त्रिलोकपालिनीं कपालिनी...

Sri Durga Apadudhara Ashtakam

శ్రీ దుర్గా ఆపదుద్ధారాష్టకం (Sri Durga Apadudhara ashtakam) నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే | నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ || నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే | నమస్తే...

Teekshna Damstra Kalabhairava Ashtakam

తీక్షణదంష్ట్ర కాలభైరవ అష్టకం (Teekshna Damstra Kalabhairava Ashtakam) ఓం యంయంయం యక్షరూపం దశదిశివిదితం భూమి కంపాయమానం సంసంసం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం । దందందం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం పంపంపం పాపనాశం ప్రణమత సతతం భైరవం...

Sri Mangala Gowri Ashtakam

శ్రీ మంగళగౌరీ అష్టకం (Sri Mangala Gowri Ashtakam) శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా || 1 || అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా || 2...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!