శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి (Sri Medha Dakshinamurthy Ashtottara Sathanmavali)

 1. ఓం విద్యా రూపిణే నమః
 2. ఓం మహాయోగినే నమః
 3. ఓం శుద్ధ జ్ఞానినే నమః
 4. ఓం పినాక ధృతయే నమః
 5. ఓం తత్నాలంకృత సర్వాంగినే నమః
 6. ఓం రత్న మాలినే నమః
 7. ఓం జటా దారిణే నమః
 8. ఓం గంగాధరాయ నమః
 9. ఓం అచల వాసినే నమః
 10. ఓం సర్వజ్ఞానినే నమః
 11. ఓం మహాజ్ఞానినే నమః
 12. ఓం సమాధి కృతే నమః
 13. ఓం అప్రమేయాయ నమః
 14. ఓం యాగ నిధయే నమః
 15. ఓం తారకాయ నమః
 16. ఓం బ్రహ్మరూపిణీ నమః
 17. ఓం భక్తవత్సలాయ నమః
 18. ఓం జగత్ వ్యాపినే నమః
 19. ఓం విష్ణు మూర్తయే నమః
 20. ఓం పురాంతకాయ నమః
 21. ఓం వృషభ వాహనాయ నమః
 22. ఓం చర్మ వాసాయ నమః
 23. ఓం పీతాంబరధరాయ నమః
 24. ఓం మోక్ష నిధయే నమః
 25. ఓం అంత కారయే నమః
 26. ఓం జగత్పతయే నమః
 27. ఓం విద్యా దారిణే నమః
 28. ఓం శుక్ల తనువే నమః
 29. ఓం విద్యాదాయినే నమః
 30. ఓం గణాధిపాయ నమః
 31. ఓం పదాపస్మారసంహరం త్రీ నమః
 32. ఓం శశిమౌలయే నమః
 33. ఓం మహా స్వరాయ నమః
 34. ఓం సామవేద ప్రియాయ నమః
 35. ఓం అవ్యయాయ నమః
 36. ఓం సాధవే నమః
 37. ఓం సమస్త దేవాలంకృతాయ నమః
 38. ఓం హస్తవాహ్నికరాయ నమః
 39. ఓం శ్రీమాతే నమః
 40. ఓం మృగధారిణే నమః
 41. ఓం శంకరాయ నమః
 42. ఓం యజ్ఞ నాధాయ నమః
 43. ఓం యమాంత కాయ నమః
 44. ఓం భక్తానుంసహకార కాయ నమః
 45. ఓం భక్తజీవితాయ నమః
 46. ఓం వృషభద్వజాయ నమః
 47. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
 48. ఓం అక్షమాలాతరాయమహతే నమః
 49. ఓం త్రిమూర్తయే నమః
 50. ఓం పరబ్రహ్మణే నమః
 51. ఓం నాగరాజాలంకృతాయ నమః
 52. ఓం శాంత స్వరూపిణే నమః
 53. ఓం మహారూపిణే నమః
 54. ఓం అర్ధనారీశ్వరయ నమః
 55. ఓం దేవాయ నమః
 56. ఓం ముని సేవ్యాయ నమః
 57. ఓం సురోత్తమాయ నమః
 58. ఓం వ్యాఖ్యాన దేవాయ నమః
 59. ఓం భగవతే నమః
 60. ఓం రవిచంద్రాగ్ని లోచనాయ నమః
 61. ఓం జగత్ శ్రేష్ఠాయ నమః
 62. ఓం జగత్ హేతవే నమః
 63. ఓం జగత్ వాసినే నమః
 64. ఓం త్రిలోచనాయ నమః
 65. ఓం జగత్ గురవే నమః
 66. ఓం మహాదేవాయ నమః
 67. ఓం మహా వృత్తపారాయణాయ నమః
 68. ఓం జటా దారిణే నమః
 69. ఓం మహాయోగినే నమః
 70. ఓం మహా మోహినే నమః
 71. ఓం జ్ఞాన దీపైలం క్రితయ నమః
 72. ఓం వ్యోమ గంగాజలస్నాతాయ నమః
 73. ఓం సిద్ధ సాంఘనమర్చితాయ నమః
 74. ఓం తత్వ మూర్తయే నమః
 75. ఓం మహా సారస్వత ప్రదాయ నమః
 76. ఓం యోగ మూర్తయే నమః
 77. ఓం భక్తానాంఇష్టఫలప్రదాయ నమః
 78. ఓం పర మూర్తయే నమః
 79. ఓం చిత్ స్వరూపిణీ నమః
 80. ఓం తేజోమూర్తయే నమః
 81. ఓం అనామయాయ నమః
 82. ఓం వేద వేదాంత తత్వార్థాయ నమః
 83. ఓం చతుషష్టి కలా నిధయే నమః
 84. ఓం భవరోగభయధ్వంసినే నమః
 85. ఓం భక్తానాం అభయ ప్రదాయ నమః
 86. ఓం నీలగ్రీవాయ నమః
 87. ఓం లలాటక్షాయ నమః
 88. ఓం గజచర్మిణే నమః
 89. ఓం జ్ఞాన దాయ నమః
 90. ఓం అరోహిణే నమః
 91. ఓం కామ దహనాయ నమః
 92. ఓం తపస్వినే నమః
 93. ఓం విష్ణువల్లభాయ నమః
 94. ఓం బ్రహ్మచారిణే నమః
 95. ఓం సన్యాసినే నమః
 96. ఓం గృహస్థాశ్రమ కారణాయ నమః
 97. ఓం దంతాశ్రమవతాంశ్రేష్ఠాయ నమః
 98. ఓం సత్య రూపాయ నమః
 99. ఓం దయానిధయే నమః
 100. ఓం యాగ పట్టాభిరామాయ నమః
 101. ఓం వీణాధారిణే నమః
 102. ఓం విచేత నాయ నమః
 103. ఓం మతిప్రజ్ఞాసుధాదారిణే నమః
 104. ఓం ముద్రాపుస్తక ధారణాయ నమః
 105. ఓం బేతాళదిపిశాచైక వి నాశనాయ నమః
 106. ఓం రాజయక్ష్మాదిరోగానాం వి నాశనాయ నమః
 107. ఓం సురేశ్వరాయ నమః
 108. ఓం మేధా దక్షిణామూర్తయే నమః

ఇతి శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: