Home » Stotras » Sri Shodasha Ganapathi Stotram

Sri Shodasha Ganapathi Stotram

షోడశ గణపతి స్తోత్రం (Sri Shodasha Ganapathy Stotram)

విఘ్నేశవిధి మార్తాండ చండేంద్రోపేంద్ర వందితః |
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ||

ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్ |
తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీరవిఘ్నకమ్ ||
పంచమం శక్తి విఘ్నేశం, షష్ఠం ధ్వజ గణాధిపమ్ |
సప్తమం పింగళదేవ మష్ట మోచ్చిష్టనాయకమ్ ||
నవమం విఘ్నరాజం చ దశమం క్షిప్ర నాయకమ్ ||
ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీ నాయకమ్ ||
త్రయోదశం మహావిఘ్నం భువనేశం చతుర్దశమ్ |
నృత్తాఖ్యం పంచదశకం, షోడశోర్ధ్వ గణాధిపమ్ ||
గణేశ షోడశం నామ ప్రయతః ప్రాతరుత్థతః |
సంస్మరేత్ సర్వకుశలం స ప్రయాతిన సంశయః ||

కార్యారంభే గణేశశ్చ పూజనీయః ప్రయత్నతః |
సర్వే విఘ్నాశ్శమం యాంతి గణేశస్తవ పాఠతః ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం |
పుత్రార్థీ లభతే పుత్రం మోక్షార్థీ పరమం పరమ్ ||

Aghanasaka Gayatri Stotram

అఘనాశక గాయత్రీ స్తోత్రమ్ (Aghanasaka Gayatri Stotram) భక్తానుకమ్పిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ । గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ ॥ ౧॥ ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి । సర్వత్ర వ్యాపికేఽనన్తే శ్రీసన్ధ్యే తే నమోఽస్తు తే ॥ ౨॥ త్వమేవ సన్ధ్యా గాయత్రీ...

Sri Mahakala Stotram

श्री महाकाल स्तोत्रं (Sri Mahakala Stotram) ॐ महाकाल महाकाय महाकाल जगत्पते महाकाल महायोगिन महाकाल नमोस्तुते महाकाल महादेव महाकाल महा प्रभो महाकाल महारुद्र महाकाल नमोस्तुते महाकाल महाज्ञान महाकाल तमोपहन महाकाल महाकाल...

Sri Saraswati Stotram

శ్రీ సరస్వతీ స్తోత్రం (Agastya Kruta Sri Saraswati Stotram) యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1...

Sri Yantra Pooja Vidhan in Hindi

श्री यन्त्र पूजन विधान : ( “प्रपञ्चसार तन्त्र”, “श्रीविद्यार्णव तन्त्र” एवं “शारदातिलक तन्त्र” के आधार पर ) विनियोगः- ॐ हिरण्य – वर्णामित्यादि-पञ्चदशर्चस्य श्रीसूक्तस्याद्यायाः ऋचः श्री ऋषिः तां म आवहेति चतुर्दशानामृचां...

More Reading

Post navigation

error: Content is protected !!