శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం (Sri Subramanya Dwadasa nama stotram)

ప్రథమం షణ్ముఖంచ ద్వితీయం గజాననానుజం
తృతీయం వల్లీవల్లభంచ చతుర్ధం క్రౌంచభేదకం ||
పంచమం దేవసేనానీంశ్ఛ షష్ఠం తారకభంజనం
సప్తమం ద్వైమాతురంచ అష్టమం జ్ఞానబోధకం ||
నవమం భక్తవరదంచ దశమం మోక్షదాయకం
ఏకాదశం శక్తిహస్తంచ ద్వాదశం అగ్నితేజసం ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: