శ్రీ తులసీ షోడశ నామావళి (Sri Tulasi Shodasa Namavali)

తులసీ శ్రీ మహలక్ష్మీ: విద్యాః విద్యాయశస్వినీ
ధర్మ్యా ధర్మాననా దేవీ దేవ దేవ మనః ప్రియా ||

లక్ష్మీ ప్రియసఖీ దేవీ దౌర్భుమిరచలా చలా
షోడశై తాని నామాని తులస్యాః కీర్తయన్నరః
లభతే సుతరాం భక్తిం అంతే విష్ణుపదం లభేత్ ||

తులసీ భూర్మహాలక్ష్మీ: పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసీ శ్రీసఖీ శుభే పాపహారిణీ పుణ్య దే
నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే ||

Tulasi sri mahalakshmi: Vidhyah vidhyayasasvini
dharmya dharmanana devi deva deva manah priya ||

lakshmi priyasakhi devi daurbhumirchala chala
shodasaithani namaani tulasyah kirthiyannarah
labhathe sutharam bhakthim anthe vishnupadham labheth ||

tulasi bhurmahalakshmi: Padmini sriharipriya
tulasi srisakhi subhe papaharini punya dhe
namasthe naradhanuthe narayana manah priye ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: