Home » Stotras » Sri Vishnu Bujanga Prayata Stotram

Sri Vishnu Bujanga Prayata Stotram

శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Vishnu Bujanga Prayata Stotram)

చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం – నిరీహం నిరాకారమోంకారగమ్యమ్ |
గుణాతీతమవ్యక్తమేకం తురీయం – పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే || 1 ||

విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం – జగజ్జీవనం జ్యోతిరానందరూపమ్ |
అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం – త్రయీ వక్తి యం వేద తస్మై నమస్తే || 2 ||

మహాయోగపీఠే పరిభ్రాజమానే – ధరణ్యాదితత్త్వాత్మకే శక్తియుక్తే |
గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే సమాసీనమోంకర్ణికేzష్టాక్షరాబ్జే || ౩ ||

సమానోదితానేకసూర్యేందుకోటిప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షమ్ |
న శీతం న చోష్ణం సువర్ణావదాతప్రసన్నం సదానందసంవిత్స్వరూపమ్ || 4 ||

సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశమ్ |
స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం – సముత్ఫుల్లరత్నప్రసూనావతంసమ్ || 5 ||

లసత్కుండలామృష్టగండస్థలాంతం – జపారాగచోరాధరం చారుహాసమ్ |
అలివ్యాకులామోదిమందారమాలం – మహోరస్ఫురత్కౌస్తుభోదారహారమ్ || 6 ||

సురత్నాంగదైరన్వితం బాహుదండైశ్చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః |
ఉదారోదరాలంకృతం పీతవస్త్రం – పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామమ్ || 7 ||

స్వభక్తేషు సందర్శితాకారమేవం – సదా భావయన్సంనిరుద్ధేంద్రియాశ్వః |
దురాపం నరో యాతి సంసారపారం – పరస్మై పరేభ్యోzపి తస్మై నమస్తే || 8 ||

శ్రియా శాతకుంభద్యుతిస్నిగ్ధకాంత్యా – ధరణ్యా చ దూర్వాదలశ్యామలాంగ్యా |
కలత్రద్వయేనామునా తోషితాయ – త్రిలోకీగృహస్థాయ విష్ణో నమస్తే || 9 ||

శరీరం కలత్రం సుతం బంధువర్గం – వయస్యం ధనం సద్మ భృత్యం భువం చ |
సమస్తం పరిత్యజ్య హా కష్టమేకో – గమిష్యామి దుఃఖేన దూరం కిలాహమ్ || 10 ||

జరేయం పిశాచీవ హా జీవతో మే – వసామక్తి రక్తం చ మాంసం బలం చ |
అహో దేవ సీదామి దీనానుకంపిన్కిమద్యాపి హంత త్వయోదాసితవ్యమ్ || 11 ||

కఫవ్యాహతోష్ణోల్బణశ్వాసవేగ – వ్యథావిస్ఫురత్సర్వమర్మాస్థిబంధామ్ |
విచింత్యాహమంత్యామసంఖ్యామవస్థాం – బిభేమి ప్రభో కిం కరోమి ప్రసీద || 12 ||

లపన్నచ్యుతానంత గోవింద విష్ణో – మురారే హరే నాథ నారాయణేతి |
యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం – తథా మే దయాశీల దేవ ప్రసీద || 13 ||

భుజంగప్రయాతంపఠేద్యస్తు భక్త్యా – సమాధాయ చిత్తే భవంతం మురారే |
స మోహం విహాయాశు యుష్మత్ప్రసాదాత్సమాశ్రిత్య యోగం వ్రజత్యచ్యుతం త్వామ్ || 14 ||

ఇతి శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణం

Sri Nandeeshwara Janma Vruthantham

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

Neela Kruta Hanuman Stotram

నీల కృత హనుమా స్తోత్రం  (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి...

Sri Surya Ashtottara Satanama Stotram

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం (Sri Surya Ashtottara Satanama Stotram) అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమానబలాయాzర్తరక్షకాయ నమో నమః || 1 || ఆదిత్యాయాzదిభూతాయ అఖిలాగమవేదినే అచ్యుతాయాzఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || 2 || ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ...

Ganapathy Thalam

గణపతి తాళం (Ganapthy Thalam)  అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!