శ్రీ శ్రీనివాస స్తుతి (Sri Srinivasa Stuti) నమో నమస్తేஉఖిల కారణాయ నమో నమస్తే అఖిల పాలకాయ | నమో నమస్తే உమరనాయకాయ నమోనమో దైత్యవిమర్దనాయ ॥ నమో భక్తిజన ప్రియాయ నమోనమః పాపవిదారణాయ | నమో నమో దుర్జననాశకాయ నమోஉస్తు తస్మైజగదీశ్వరాయ ॥ నమో నమః కారణవామనాయ నారాయణాయాతి విక్రమాయ | శ్రీ శంఖుచక్రా గదాధరాయ నమోஉస్తు తస్మై పురుషోత్తమాయ ॥ నమః పయోరాశి నివాసకాయ నమోஉ స్తు లక్ష్మీపతయే అవ్యయాయ | నమో உస్తు... Read More
