Home » Sri Durga Devi » Sri Vijaya Durga Stotram
vijaya durga stotram

Sri Vijaya Durga Stotram

శ్రీ విజయ దుర్గా స్తోత్రం (Sri Vijaya Durga Stotram)

దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |
దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ || 1 ||

దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా || 2 ||

దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణి |
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || 3 ||

దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహ దుర్గమతా దుర్గమార్ధ స్వరూపిణి || 4 ||

దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |
దుర్గమార్గీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ || ౫ ||

దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ
నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః || ౬ ||

పఠెేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః

Sri Durga Devi Chandrakala Stuti

దేవీ చన్ద్రకళాస్తుతీ (Sri Durga Devi Chandrakala Stuti) వేధోహరీశ్వరస్తుత్యాం విహర్త్రీం వింధ్య భూధరే! హర ప్రాణేశ్వరీం వన్దే హన్త్రీం విబుధవిద్విషామ్!!  || 1 || భావం: బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది – వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ...

Siva Kruta Durga Stotram

शिवकृतं दुर्गास्तोत्रम् (Siva Kruta Durga Stotram) श्रीमहादेव उवाच रक्ष रक्ष महादेवि दुर्गे दुर्गतिनाशिनि। मां भक्त मनुरक्तं च शत्रुग्रस्तं कृपामयि॥ विष्णुमाये महाभागे नारायणि सनातनि। ब्रह्मस्वरूपे परमे नित्यानन्दस्वरूपिणी॥ त्वं च ब्रह्मादिदेवानामम्बिके जगदम्बिके।...

Sri Durga Atharvashirsha

శ్రీ దుర్గా అధర్వ శీర్షం (Sri Durga Atharvashirsha) ఒక్క సారి పూర్తిగా చదివితే దుర్గా, ఛండీ హోమం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. పదివేల జపం ఫలితం వస్తుంది. ఓం సర్వే వై దేవా దేవీముపతస్థుః కాసి త్వం మహాదేవీతి ॥...

Sri Dakaradi Durga Ashtottara Shatanamavali

శ్రీ దకారాది దుర్గా అష్టోత్తర శతనామావళి (Sri Dakaradi Durga Ashtottara Shatanamavali) ఓం దుర్గా యై నమః ఓం దురిత హరాయై నమః ఓం దుర్గాచల నివాసిన్యై నమః ఓం దుర్గామార్గాను సంచారాయై నమః ఓం దుర్గా మార్గా నివాసిన్యై...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!