Home » Dwadasa nama » Sri Garuda Dwadasa Nama Stotram

Sri Garuda Dwadasa Nama Stotram

శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం (Sri Garuda Dwadasa nama Stotram)

సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగాభీషణం |
జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం ||

గరుత్మంతం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనం |
ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః ||

యః పటేత్ ప్రాతరుద్దాయ స్నానే వా శయనేపివా |
విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః ||

సంగ్రామే వ్యవహారే చ విజయ స్తస్య జాయతే |
బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవచ ||

ఇతి శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

1.సుపర్ణ – మంచి రెక్కలు గలవాడు .
2. వైనతేయ – వినతాదేవికి పుట్టినవాడు .
3. నాగారి – నాగులకు శత్రువు .
4. నాగభీషణ – నాగులకు విపరీతమైన భయాన్ని కలిగించేవాడు .
5. జితాంతకుడు – మరణాన్ని కూడా జయించగలవాడు .
6. విషారి – విషాన్ని హరించువాడు .
7. అజిత్ – జయించడానికి సాధ్యంకానివాడు .
8. విశ్వరూపి – సాక్షాత్తు విష్ణువుని పోలినవాడు .
9. గరుత్మాన్ – మహా శక్తిమంతుడు .
10. ఖగశ్రేష్ఠ – పక్షులలో గొప్పవాడు .
11. తర్కషే- గరుత్మంతుడి మరొక పేరు .
12. కస్యప నందన – కస్యప ప్రజాపతి కుమారుడు

Sri Dakshinamurthy Navaratna Malika Stotram

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రం (Sri Dakshinamurthy Navaratna Malika Stotram) మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ | మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1 ॥ శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం...

Sri Nrusimha Dwadasa Nama Stotram

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం (Sri Nrusimha Dwadasa Nama Stotram) ఓం అస్య శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్‌ ఋషిః అనుష్టుప్‌ఛ్ఛందః లక్ష్మీనృసింహోదేవతా, శ్రీనృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః ధ్యానమ్ స్వభక్త పక్షపాతేన తద్విపక్ష...

Sri Kushmanda Dwadasa Nama Stotram

శ్రీ కూష్మాండ ద్వాదశ నామ స్తోత్రం (Sri kushmanda dwadasa nama stotram) ప్రధమం కూష్మాండా చ ద్వితీయం అష్టభుజాం తృతీయం కలశధరాంశ్చ చతుర్ధం సింహవాహినీం పంచమం బ్రహ్మండ జననీంశ్చ షష్టం తిమిరనాశినీం సప్తమం సూర్యశక్తీంశ్చ అష్టమం దుర్గతి నాశినీం నవమం...

Sri Kalaratri Dwadasa Nama Stotram

శ్రీ కాళరాత్రి ద్వాదశ నామ స్తోత్రం (Sri Kalaratri Dwadasa Nama Stotram) ప్రధమం కారమల రాత్రీ చ ద్వితీయం వ్యఘ్రవాహినీం తృతీయం శుభధాత్రీంశ్చ చతుర్ధం మృత్యురూపిణీమ్ పంచమం సహస్రారాంతస్తాం షష్టం నిధదాయినీం సప్తమం ఖడ్గదరాంశ్చ అష్టమం కల్పాంతకారిణీం నవమం అజ్ఞాన...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!